Oo Antava Oo Oo Antava

కోక కోక కోక కడితే
కొరకొరమంటూ చూస్తారు
పొట్టిపొట్టి gownఏ వేస్తే
పట్టిపట్టి చూస్తారు
కోక కాదు gown-u కాదు
కట్టులోన ఏముంది
మీ కళ్లల్లోనే అంతా ఉంది
మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా
ఊఊ అంటావా మావా
ఊ అంటావా మావా
ఊఊ అంటావా మావా
తెల్ల తెల్లగుంటే
ఒకడు తల్లకిందులౌతాడు
నల్ల నల్లగుంటే
ఒకడు అల్లరల్లరి చేస్తాడు
తెలుపు నలుపు కాదు మీకు
రంగుతో పనియేముంది
సందు దొరికిందంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊఊ అంటావా మావా
హాయ్, ఊ అంటావా మావా
ఊఊ అంటావా మావా
ఎత్తు ఎత్తుగుంటే ఒకడు
ఎగిరి గంతులేస్తాడు
కురస కురసగుంటే ఒకడు
మురిసి మురిసిపోతాడు
ఎత్తూ కాదు కురసా కాదు
మీకో సత్యం సెబుతాను
అందిన ద్రాక్షే తీపి మీకు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊఊ అంటావా మావా
హాయ్, ఊ అంటావా మావా
ఊఊ అంటావా మావా
బొద్దు బొద్దుగుంటే
ఒకడు ముద్దుగున్నావంటాడు
సన్నా సన్నంగుంటే ఒకడు
సరదాపడి పోతుంటాడు
బొద్దూ కాదు సన్నం కాదు
ఒంపు సొంపు కాదండి
ఒంటిగ సిక్కామంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి

ఊ అంటావా మావా
ఊఊ అంటావా మావా
ఓయ్, ఊ అంటావా మావా
ఊఊ అంటావా మావా
ఊ నా
యా ఊ నా
ఊ నా
యా ఊ నా
పెద్దా పెద్ద మనిషిలాగా
ఒకడు poseలు కొడతాడు
మంచి మంచి మనసుందంటు
ఒకడు నీతులు సెబుతాడు
మంచీ కాదు సెడ్డా కాదు
అంతా ఒకటే జాతండి
దీపాలన్నీ ఆర్పేశాక
దీపాలన్నీ ఆర్పేశాక
అందరి బుద్ధి వంకర బుద్ధే

ఊ అంటావా మావా
ఊఊ అంటావా మావా
(ఊ అంటామే పాప)
(ఊఊ అంటామా పాప)
ఊ అంటావా మావా
ఊఊ అంటావా మావా
(ఊ అంటామే పాప)
(ఊఊ అంటామా పాప)
ఊ అంటావా మావా
ఊఊ అంటావా మావా



Credits
Writer(s): Devi Sri Prasad, K S Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link