Allari Chese Kala (From "1945")

అల్లరి చేసే కళ అల్లనదాకోకలా
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేవేలా

వెల్లువలాంటి ప్రాణమే వేచి చూడాలా
నీ ఎద నేనే చేరుతా
నిన్ను ఏదోలా
అయితే అదేదో
ఈ క్షణం లోనే చేరితే పోలా
అల్లరి చేసే కళ అల్లనదాకోకల
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేవేలా

నెమ్మదిగా నెమ్మదిగా
ముసురులా కమ్మినదే
మైకమేదో మరుపు నేర్చేలా
నమ్మవుగా నమ్మవుగా
మహిమేదో రమ్మందిగా
నేను నీతో కనులు కలుపుతూ
ఆద మరిచేనా
పెదవిపైన పెదవిలా హాయిగా పవళించగా
ఎదలలోనా కదలనే మౌనమే తెలపాలిగా
అవధులన్నీ చెరిపివేసే ప్రేమసాక్షంగా

అల్లరి చేసే కళ అల్లనదాకోకలా
జతపడే మనసుతో ఆట నీకేలా
అల్లుకుపోయేవలా ఝల్లున దూకావలా
ముడిపడే ఘడియకై ఆగలేవేల



Credits
Writer(s): Ananth Sriram, Yuvan Shankar Raja
Lyrics powered by www.musixmatch.com

Link