Meenaacchee Meenaacchee (From "Bhala Thandhanana")

రక్ ధుమ్ రక్ ధుమ్ ధుమ్ ధుమ్ కు థకధుమ్
రక్ ధుమ్ ధుమ్ ధుమ్ కు థకధుమ్
రక్ ధుమ్ ధుమ్ ధుమ్ కు థకధుమ్
రక్ ధుమ్ ధుమ్ ధుమ్ కు థకధుమ్
రక్ ధుమ్ ధుమ్ ధుమ్ కు థకధుమ్
రక్ ధుమ్ ధుమ్ ధుమ్ కు థకధుమ్

మీనాచ్చి మీనాచ్చి
మిరియపు సూపు రాకాచి
నీ ఘాటైనా సూపులకే
పట పట పేలే శివకాచి
మీనాచ్చి మీనాచ్చి
ముసుగేసావే మనస్సాచ్చి
నచ్చిందే ఈ పిచ్చి
నమ్మకపోతే నీ స్సాచ్చి
తిరిగాననీ నీ నీడగా
నా నీడే నాతో తగువాడే
వినలేదని ఇన్నాళ్లుగా నా పేరే
మారు మనువాడే
పిసినారీ నా దారి
మారి పారిపోయే
మీనాచ్చి మీనాచ్చి
మిరియపు సూపు రాకాచి
నీ ఘాటైనా సూపులకే
పట పట పేలే శివకాచి

సిగురులా సింత ఇగురులా
నీలో పులుపే ఇలా పలుపైనదే
సెరుకులా నను కొరికితే బాలా
కసికందినా కసితీరదే
సవ్వగా సంకటే మారినా
నీ సుట్టు నే సుట్టడం మారదే
సుక్కలే రేయిలో ఆరినా
నిన్నునే సూడటం ఆగదే
నాలో గుంజేసి ఊపిరి నంజేసుకోమరి
నన్నింక నాంచారి చేరి
సేయి జారిపోకే
మీనాచ్చి మీనాచ్చి
దయలేదంటే పిల్లాచి
ముసి ముసిగా ఎసరేసి
నను తాగేసావే వడకాచి

సిగలతో నువ్వు సిగినెలే ఇస్తే
వచ్చిపొమ్మనా సచ్చిపొమ్మనా
బొమ్మసూడని బ్రహ్మచారిని నన్నే
నమ్మలేననా సొమ్ములేదనా
పోకిరీ గాడనీ ఎంచకే
పూటుగా పుట్టినే ముంచకే
కోపమే కొంగుకే కట్టకే
పాపమే కంటితో కొట్టకే
అంట గట్టేసి సురకలు సూదంటు
కులుకులు సేదైన సెణుకులు
ఓసి ఆశ తీరదాయే
మీనాచ్చి మీనాచ్చి
కొరుకుడుపడని కొరకంచి
నీ పైటంచూ ఎరవేసి
చేసావే నన్ను సన్నాసి
తిరిగానని నీ నీడగా
నా నీడే నాతో తగువాడే
వినలేదని ఇన్నాళ్లుగా నా పేరే
మారు మనువాడే
పిసినారీ నా దారి
మారి పారిపోయే

మీనాచ్చి మీనాచ్చి
మిరియపు సూపు రాకాచి
నీ ఘాటైనా సూపులకే
పట పట పేలే శివకాచి



Credits
Writer(s): Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link