Burra Paadavuthadhe (feat. Ashok Galla & Nidhhi Agerwal) [From "Hero"]

బుర్ర పాడవుతదే బుంగ మూతి పెట్టకే
బుర్ర పాడౌతదే సన్నా నడుం తిప్పకే
కోపంలో నీ అందం
వెయ్యి రెట్లు పెరిగితే
నీ వెనక పడకుండా
మనసు ఎట్ల ఉంటదే

(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)

బుర్ర పాడవుతదే చుట్టూ చుట్టూ తిరిగితే
బుర్ర పాడౌతదే ఆడ ఈడ తడిమితే
అమ్మాయిల అలకంటే RDX లాంటిదే
దగ్గరికే వచ్చారో దద్దరిల్లి పోతదే

(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
డావ్ డావ్ డట్టడావ్

అరెరె మీటి మీటి
పెదవుల్నే చూశాక
వయసే లేచి కొట్టదా సీటీ
నాటి నాటి మాటలకే పడిపోను
నీకు నాకు కుదరదు భేటీ
మన మధ్య గొడవేందే
రాయే రౌడీ బేబీ
పగబట్టి నన్నట్టా సూడకు బేబీ
నీ కాళ్ళ బేరాలు
నా కాడొద్దు అబ్బి
పొగిడేస్తే అయిపోను ఉబ్బి తబ్బి
బంగారం నువ్వే ఇలా
అంటే ఎలా మరి
నడిసే పోతా కన్యాకుమారి
చెప్పాగా నీతో లవ్వు గివ్వు కట్టీఫని
పోతే పోరా ఏదో ఎడారి
బుర్ర పాడవుతదే బుంగ మూతి పెట్టకే
బుర్ర పాడౌతదే సన్నా నడుం తిప్పకే
కోపంలో నీ అందం
వెయ్యి రెట్లు పెరిగితే
నీ వెనక పడకుండా
మనసు ఎట్ల ఉంటదే

(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)

ఓయ్ ఓయ్ ఓయ్ మిల్కీ మిల్కీ
నవ్వుల్నే కురిపించు
తెరిచే ఉంచా దిల్ మే కిటికీ
గడికి గడికి నసపెట్టి చంపొద్దు
డాడీ వచ్చి ఇస్తడు ధంమ్కీ
నాజూగ్గా నడుఒంపి ఊరిస్తుంటే చిట్టి
నేనెట్టా ఉండాలే చేతులు కట్టి
ఓపిగ్గా చెప్తుంటే ఓవర్ చేస్తావేంటి
పొద్దున్నే పెగ్గేసి వచ్చావేంటి
నీకన్నా కిక్కు ఏముంటాదే నువ్వే చెప్పు
నీళ్ళే కలపక నీటే తాగిన
అరె ఏం చేసిండే
నారాయణ నారాయణ
Come on అంటే కరిగిపోతారా
బుర్ర పాడవుతదే బుంగ మూతి పెట్టకే
బుర్ర పాడౌతదే సన్నా నడుం తిప్పకే
కోపంలో నీ అందం
వెయ్యి రెట్లు పెరిగితే
నీ వెనక పడకుండా
మనసు ఎట్ల ఉంటదే

(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)

బుర్ర పాడవుతదే చుట్టూ చుట్టూ తిరిగితే
బుర్ర పాడౌతదే ఆడ ఈడ తడిమితే
అమ్మాయిల అలకంటే RDX లాంటిదే
దగ్గరికే వచ్చారో దద్దరిల్లి పోతదే

(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)
(డావ్ డావ్ డట్టడావ్)



Credits
Writer(s): Mohammad Ghibran, Bhakara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link