Yevvarra Manaki Custody (From "Mahaan (Telugu)")

Hello bond-u
నూనెలోన వేగుతున్న
ఉప్పు చేప sound-u
గొడ్డు గేదె గడ్డి మేయ
అడ్డులేని ground-u
రాతిరేల రెచ్చగొట్టే
రంజుగున్న band-u
గంగిరెద్దులాగా తిరిగే
Gang-u అంట beach గాలి జవ్వాదు
ఈడ funకేమి తక్కువ లేదు జంక్కొద్దు
యముడు on the way రా బాబాయి
ఆడు వచ్చి మన్నిపీకేదేమి లేదోయి
7.30 నన్ను విడిసిపోలేదు
మస్తు figure-కి మనకి set అవ్వదు
Very sad ఈ కట్టే కాలదు
నన్ను వొదిలేయ్ వొదిలేయ్ వొదిలేయ్
ఎవ్వర్రా మనకి Custody
ఈ ఊళ్ళో మనమే खिलाड़ी
Hey man you are a nobody
ఇక రాస్కో future dead body
Hey ఎవ్వర్రా మనకి Custody
ఈ ఊళ్ళో మనమే खिलाड़ी
Hey man you are a nobody
ఇక రాస్కో future dead body

Welcome buddy (వచ్సినాడు కదా)
Party ready (వచ్సినాడు కదా)
ఏయ్ చెయ్యి వెయ్యి (ఏసినాడు కదా)
వచ్చి lineలో కాస్కో

అరే జల్సాగా shorts వేసుకొని
Friends నేసుకొని
Car-u నడుపుకొని
పాట పాడుకొని
తలని ఊపుకొని
తిరిగాం తిరిగాం తిరిగాం తిరిగాం
ఏందిరా rules పెట్టుకొని
మనసు చంపుకొని
Tie కట్టుకొని
Office చేరుకొని
జీతం తీసుకొని
రోజూ రోజూ తంటా పడదాం
అన్నా ఇనుకో అమ్మ బాబు
ఏకమైతే వచ్చి పడ్డ నేనే
పుట్టి పెరిగిన్నేళ్ళు అన్నీ పోయే wasteగాన్నే
నిన్న ఉన్న నేను నేడు నేనుగా లేనే
నేటిలోగా అనుభవిస్తా బాకి జీవితాన్నే

Welcome buddy (వచ్సినాడు కదా)
Party ready (వచ్సినాడు కదా)
ఏయ్ చెయ్యి వెయ్యి (ఏసినాడు కదా)
వచ్చి lineలో కాస్కో

అరే సరదాగా కాలు ఊపుకుంటూ
కడలి చూసుకుంటూ
చలిని కాచుకుంటూ
Dance ఆడుకుంటూ
Beat-u కొట్టుకుంటూ
గడిపాం గడిపాం గడిపాం గడిపాం
ఏందిరా పిల్ల జల్ల అంటూ
Huggy మార్చుకుంటూ
ఇల్లు కట్టుకుంటూ
బరువు బాధ్యతలు
నెత్తినేసుకుంటూ
Bus stand అయ్యే బతుకే బతుకే

Hey సూసా
వంశమంత హాయిగుండ
కూడబెట్ట ఆశ
పక్కనోడు ముక్క తినగ
వదిలి పోయిన దోశ
ఎంతసేపు ఎదుటి వాడి
ఆస్తి మీదే ధ్యాస
బతకగలవా చావకుండా
భూమి మీద సూశా
ఎవ్వర్రా మనకి custody
ఈ ఊళ్ళో మనమే खिलाड़ी
Hey man you are a nobody
ఇక రాస్కో future dead body
ఏయ్ ఎవ్వర్రా మనకి custody
ఈ ఊళ్ళో మనమే खिलाड़ी
Hey man you are a nobody
ఇక రాస్కో future dead body
Hey man
ఉప్పు గాలి ఈత కల్లు
మట్ట గిడస

హూ ఎవరి తోరా
ఎవ్వర్రా మనకి
ఎవ్వర్రా మనకి
ఎవ్వర్రా మనకి



Credits
Writer(s): Santhosh Narayanan Cetlur Rajagopalan, K Srinivasa Murthy
Lyrics powered by www.musixmatch.com

Link