Bandamekkado

బంధమెక్కడో కోపామేక్కడో
దూరమెక్కడో మిగిలిపోయేన
చిక్కు ముళ్లలో చిక్కినప్పుడే
చిన్ని గుండెలో చలనమొచ్చేనా

వేల వేల అడుగులేసి పెంచుకున్న దూరమెంతో
ఒక్క అడుగుతోనే చెరిగేనా
చేదు చేదు జ్ఞాపకాలు
రేపుతున్న మంటాలన్ని
చిన్న చినుకుతోనే చల్లరేనా
గతము చేసిన గాయమన్నది
నుదుటి రాత మార్చెనా
అలసి పోయిన ఆశలన్నవి అక్షీతలయ్యేనా

బంధమెక్కడో కోపామేక్కడో
దూరమెక్కడో మిగిలిపోయేన
చిక్కు ముళ్లలో చిక్కినప్పుడే
చిన్ని గుండెలో చలనమొచ్చేనా



Credits
Writer(s): Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link