Oohalakandhani Prematho

ఊహల కందని ప్రేమతో- ప్రేమించు చున్నావయ్య
ఉన్నతమైన నీ కృపలతో - నడిపించుచున్నావయ్యా

ఊహల కందని ప్రేమతో- ప్రేమించు చున్నావయ్య
ఉన్నతమైన నీ కృపలతో - నడిపించుచున్నావయ్యా

యేసయ్యా ఆధారం నీవై
యేసయ్యా నా భారం మోసావే
యేసయ్యా ఆశ్రయము నీవై
యేసయ్య ఆదుకున్నవే

ఆధ్యతం నీ సన్నిధిలో
బ్రతుకంతా గడిపెదను
ఆత్మీయత పోరాటంలో
అలయక నే నిలిచెదను

ఆధ్యతం నీ సన్నిధిలో
బ్రతుకంతా గడిపెదను
ఆత్మీయత పోరాటంలో
అలయక నే నిలిచెదను

ఊహల కందని ప్రేమతో- ప్రేమించు చున్నావయ్య
ఉన్నతమైన నీ కృపలతో - నడిపించుచున్నావయ్యా

చిత్తు కాగితంల వెల లేని జీవితాన
నీదు వాక్యమును రాసి నీ ప్రేమ లేఖగా మార్చి
ఆకృతంటు లేని ఓ బండవంటి నన్ను
నీదు ఆజ్ఞలతో చెక్కి నీ రూపున మలిచావే

చిత్తు కాగితంల వెల లేని జీవితాన
నీదు వాక్యమును రాసి నీ ప్రేమ లేఖగా మార్చి
ఆకృతంటు లేని ఓ బండవంటి నన్ను
నీదు ఆజ్ఞలతో చెక్కి నీ రూపున మలిచావే

యేసయ్యా అర్పణగా మారి
యేసయ్యా అర్హతనే ఇచ్చి
యేసయ్యా యోగ్యత లేకున్నా
యేసయ్యా కుమారుని చేసావే

ఆధ్యతం నీ సన్నిధిలో
బ్రతుకంతా గడిపెదను
ఆత్మీయత పోరాటంలో
అలయక నే నిలిచెదను

ఆధ్యతం నీ సన్నిధిలో
బ్రతుకంతా గడిపెదను
ఆత్మీయత పోరాటంలో
అలయక నే నిలిచెదను

ఊహల కందని ప్రేమతో- ప్రేమించు చున్నావయ్య
ఉన్నతమైన నీ కృపలతో - నడిపించుచున్నావయ్యా

మోడు బారి ఉన్నా ఓ మ్రానునై ఉన్నా
ఫలియించలేని స్థితిలో నశియించుచూ ఉన్నా
ఆత్మ వర్షముచే అణువణువు తడిపి నన్ను
చిగురింప చేసినవే నూతన ఫలములిచ్చినావే
మోడు బారి ఉన్నా ఓ మ్రానునై ఉన్నా
ఫలియించలేని స్థితిలో నశియించుచూ ఉన్నా
ఆత్మ వర్షముచే అణువణువు తడిపి నన్ను
చిగురింప చేసినవే నూతన ఫలములిచ్చినావే

యేసయ్యా కన్నీటిని తుడిచి
యేసయ్యా కష్టాలను బాపి
యేసయ్యా కౌగిట దాచావే
యేసయ్యా నీ కాడి మరువనులే

ఆధ్యతం నీ సన్నిధిలో
బ్రతుకంతా గడిపెదను
ఆత్మీయత పోరాటంలో
అలయక నే నిలిచెదను

ఆధ్యతం నీ సన్నిధిలో
బ్రతుకంతా గడిపెదను
ఆత్మీయత పోరాటంలో
అలయక నే నిలిచెదను



Credits
Writer(s): Arun Nakrekanti
Lyrics powered by www.musixmatch.com

Link