Trademark (From "James - Telugu")

సారు ఎవరొచ్చినా introduction ఇస్తా
సారు ఏటోచ్చినా information ఇస్తా
వింటూ చెయ్యి నువ్వు గోల గోలా
Sound ఇంకా పెంచాలా

दिमाकू చెయ్యదా Block-u
వాడు వచ్చాడు powerful-u मालिककु
ఇతడి మాటలెన్నో మంటలాగ చురుక్కు
లేదు ఏ Trickకు
Gimmikకు logic-u magic-u
ఇతడే కదరా king-u
Comparison చేసుకోకు
వేరే level అతను
Competition పెట్టుకోకు
వేరే level తను
ప్రతిదీ double-ye
Badకి trouble తను
आवाज చెయ్యకుండా వినరా
Styleకైనా smileకైనా (trade mark)
Speedకైనా rideకైనా (trade mark)
Look కైనా step-Pu కైనా (trade mark)
Josh-u కైనా craze కైనా (trade mark)

ఏ చూడు చూడు వస్తున్నాడు
Dare కి teaser
Fast and furious
ఇతడే terminator
విను విను విను విను విను
Triger అయితే fire
Beast mode లో అబ్బబ్బ terror
తెలుసుకోరా ఇతని story (ఓహో)
మంచితనపు రాయబారి (ఓహో)
రాసినాడు కొత్త history
మోగించాడు ఎప్పుడు అతడి జయభేరి
Spider man సూపర్ man
Bat man ఓహో
Ant man ఆక్వా man
Iron man ఓహో
అన్ని version వీడేనంట
3D లోన చూడు
Fansకే ఇతనే god-u
Game కైనా fame కైనా (trade mark)
Brand-u కైనా sound-u కైనా (trade mark)
Race కైనా craze కైనా (trade mark)
Waring కైనా business కైనా (trade mark)

ఒక్క అడవిలోన ఉండే సింహ రాజు
చిన్న ప్రాణులన్నీ కూడా
బతికే చోటు అంటూ ఇచ్చెనే
అతనికి counter-e అన్ని మర్చిపోతరే
Advantage తీసుకుంటూ
గుంపు వాళ్ళు కట్టిరే
కీడే తలపెట్టిరే
నేనే సింహం నేనే సింహం అంటూ
తొడలు కొట్టిరే అబ్బబ్బబ
కోపమొచ్చి సింహం ఆవేశపు ఘర్జనే
చిన్న జీవులన్నీ gap chip అయ్యనే
కర్కశంగా క్రూరమైన వేటకింకా దిగెనులే
అన్ని ప్రాణులన్నీ పెట్టెనింకా పరుగులే
Why మామ
సింహం చేసే దాన్ని
మాత్రమే అంటారు ఘర్జన
King is always a king మామా హహ్హాహ్హా
చూడు చూడు చూడు చూడు
ఇతడే single mission
వేరే కన్ను చూడలేదు ఇతనో vision
All time ఇతడేలే celebration
Calculation లోన always number one
రాజ రాజ రాజవంశం (ఓహో)
ఎదురులేని వీర ఖడ్గం (ఓహో)
సాటిలేని మానవత్వం
అడ్డొస్తే ఏదైనా అవ్వాలి ధ్వంసం
రాంబో హుక్ హై ghost rider ఓహో
థోర్ హల్క్ block panther ఓహో
Version లన్నీ ఉన్నాయ్ ఈడే
నువ్వే ఇచ్చెయ్ side-u
Boss-ye class-u mass-u
గెలుపుకి తెలుపుకి ఏయ్ (trade mark)
నవ్వుకి గమ్మత్తుకి ఏయ్ (trade mark)
మంచికి ప్రేమకి ఏయ్ (trade mark)
Rulesకి fansకి (trade mark)

दिमाकू చెయ్యదా Block-u
వాడు వచ్చాడు powerful-u मालिककु
ఇతడి మాటలెన్నో మంటలాగ చురుక్కు
లేదు ఏ Trickకు
Gimmikకు logic-u magic-u
ఇతడే కదరా king-u



Credits
Writer(s): Krishna Kanth, Charan Raj
Lyrics powered by www.musixmatch.com

Link