Nara Naramuna (From "Aakasa Veedhullo")

ఏదో ఏదో బాదే
ఏదో తరమగా
శూన్యం దాటి గమ్యం
ఏదో పిలవగా

ఉప్పెనల్లే చప్పుడయ్యే గుండెల్లోనా
ఏకాంతాలే పంచే వేదనా
నిప్పు కక్కె రెక్కలేవో మొలిచెనా
ఆకాశాల అంచుకెగరనా
కోరే దారే చేరే తీరే
నా పంతమే
(నావ్నా నావ్నా నావ్నా)
(నర నరమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(కణ కణమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(అణువణువునా)
(నావ్నా నావ్నా నావ్నా)
(క్షణక్షణమున)
గతముల విషములే కురిసినా
గతుకుల ఈ బతుకునా
వ్యధలన్నీ కధలుగా పలకనా
విధినెదురీదేయనా
యుగముల నిదురని
వదలనా కదలనా
పదమని అదిరెనా
పరుగులే పదమునా
(నావ్నా నావ్నా నావ్నా)
(నర నరమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(కణ కణమున)

मेरी ये जाना
ना जाने है कहा
डूमडेता फिर रहा हू आवारा
चारों तरफ है शोरू छाया
मेहसुसू कर रहा हू सन्नाटा

బజలీ బజలా బజలీ బజలా బజలా బజలా బాలపో
బజలీ బజలా బజలీ బజలా బజలా బజలా బాయో
బజలీ బజలా బజలీ బజలా బజలా బజలా బాలపో
బజలీ బజలా బజలీ బజలా బజలా బజలా బాయో

లావా లావా కళ్ళల్లోన ధారై జారే
(నావ్నా నావ్నా నావ్నా)
(నర నరమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(కణకణమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(అణువణువునా)
(నావ్నా నావ్నా నావ్నా)
ఓ కలా కన్నీరులా కారగా చూసా
నీవలా నను వీడగా
ఓ వలా ప్రేమా

(నావ్నా నావ్నా నావ్నా)
(నర నరమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(కణకణమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(అణువణువునా)
(నావ్నా నావ్నా నావ్నా)
(క్షణక్షణమున)
గతముల విషములే కురిసిన
బ్రతుకల ఈ బతుకున
ఎదలన్నీ కధలుగా పలకనా
విధి నెదురీదేయనా
యుగముల నిదురని
వదలనా కదలనా
పదమని అదిరెనా
పరుగులే పదమున

(నావ్నా నావ్నా నావ్నా)
(నర నరమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(కణ కణమున)
(నావ్నా నావ్నా నావ్నా)
(అణువణువునా)
(నావ్నా నావ్నా నావ్నా)
(క్షణక్షణమున)



Credits
Writer(s): Rakendu Mouli, Judah Sandhy
Lyrics powered by www.musixmatch.com

Link