Vana Vallappa

వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించెయ్
సామిరంగ (సామిరంగ)
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా
రంగ రంగా సామిరంగ
ప్రేమ రాగం దేవ తాళం జంట కచేరీ చేస్తుంటే
మంచయోగం మాయ రోగం
అంట గట్టేసి పోతుంటే
వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించెయ్
సామిరంగ (సామిరంగ)
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్ప లెట్టా
రంగ రంగా (సామిరంగ)
ప్రేమ రాగం దేవ తాళం జంట కచేరీ చేస్తుంటే
మంచయోగం మాయ రోగం
అంట గట్టేసి పోతుంటే

ఆషాడమాసంలో నీటి అందాల ముసురుల్లో
మేఘాల దేశంలో కొత్త బంధాల మెరుపుల్లో
ఆడబిడ్డా పుట్టినింటా ఈడు కుంపట్లు రాజేసే
జాలిపడ్డా జారిపడ్డా నీ కౌగిట్లో దాచేసేయ్
తారా రారా రారా లాలా ల
తారా రారా రారా లాలా ల
వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించెయ్
సామిరంగ (సామిరంగ)
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా
రంగ రంగా (సామిరంగ)

వేసంగి వానల్లో నను వేధించు వయసుల్లో
పూలంగి గొడుగుల్లో నిను బంధించు ఒడుపుల్లో
అమ్మదొంగా సుబ్బరంగా మొగ్గ అంటించు మోహంగా
అబ్బరంగా నిబ్బరంగా అగ్గి పుట్టింది వాటంగా
తూరూ రూరు ఊఉ తూరూ రూరు
తూరూ రూరు ఊఉ తూరూ రూరు
వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించెయ్
సామిరంగ (సామిరంగ)
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్ప లెట్టా
రంగ రంగా (సామిరంగ)
ప్రేమ రాగం దేవ తాళం జంట కచేరీ చేస్తుంటే
మంచయోగం మాయ రోగం
అంట గట్టేసి పోతుంటే

వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించెయ్
సామిరంగ (సామిరంగ)
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్ప లెట్టా
రంగ రంగా ఆ ఆ (నినినినినినిస)



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link