Preme Aakasamaithe

ప్రేమే ఆకాశమైతే oh my జానూ
అందులో ఎగిరే పక్షులంట నువ్వు నేను
ప్రేమే పుస్తకం అయితే oh my జానూ
మధ్య నుండే పేజీ అంట నువ్వు నేను

భూమే గుండ్రము ఆకాశం నీలము
అంత పెద్ద నిజమంటాను
నువ్వంటే నాకు ప్రాణము
ఎంతో ఇష్టము దాచాలంటే కష్టము
నువ్వు ఎక్కడుంటే అక్కడేగా స్వర్గము

అలలె అలలె అలలె అలలె అలలె
కలలే కలలే కలలే నిజమయ్యేనులే
ఓ అలలె అలలె అలలె అలలె అలలె
కలలే కలలే కలలే నిజమయ్యేనులే

ఓ తేల తెలవారే వేళల్లో
కళ్లు తెరచి చూస్తుంటే
నా కౌగిట్లో నువ్వుంటే వరమే
ఇదివరకెపుడు కన్నుల్లో
కనపడని రంగుల్లో కొత్త
ప్రపంచం చూసేద్దాం మనమే
దూరాల దారాలు తెంపెయ్యనా
కాలాన్ని చిమ్పేయినా
తేదీలు వారాలు లేవింక మన మధ్యన

అలలె అలలె అలలె అలలె అలలె
కలలే కలలే కలలే నిజమయ్యేనులే
ఓ అలలె అలలె అలలె అలలె అలలె
కలలే కలలే కలలే నిజమయ్యేనులే

లేత గులాబీ పెదవులతో
నువు రాసే కవితలకే
నా పెదవే ఓ కాగితమయ్యిందే
అర్ధంకాని చదువంటే మనకసలే పడదంతే
నీ సైగలనే చదివితే బాగుందే
ఎన్నెన్నో పేజీల కావ్యాలుగా
మారాయి నా ఊహలే
ఎన్నున్నా నిజమైన
నీ ముద్దుకే తూగవే, హే హే హే

అలలే అలలే అలలే అలలే అలలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే
ఓ అలలే అలలే అలలే అలలే అలలే
కలలే కలలే కలలే నిజమయ్యెనులే



Credits
Writer(s): Devi Sri Prasad, Shree Mani
Lyrics powered by www.musixmatch.com

Link