Ghani Anthem

నీ జగ జగడం (జగ జగడం)
వదలకురా కడవరకూ
ఈ కదనగుణం (కదనగుణం)
అవసరమే ప్రతి కళకు (ప్రతి కళకు)
హే నిన్నెంటి మొన్నేంటి నీకెందుకు
ఇవ్వాళే నీకు మైదానం
ఏ చుట్టూ ఏ వైపో మళ్ళించకు
ఏకాగ్రతే సోపానం
పడ్డావో లేచావో నువ్వాగకు
కొనసాగాలి క్రీడా ప్రస్థానం
ఏ తగ్గేది నెగ్గేది లెక్కించకు
నీ ఆటే నీకు సమానం

They call him గని
కనివిని ఎరుగని
They call him గని
లోకం తనకనీ
They call him గని
కనివిని ఎరుగని
They call him గని
లోకం తనకనీ

హే రేపు మనదిరా
గెలుపు మనదిరా
రేయి చివరిలో వెలుతురూందిరా
రేపు మనదిరా
గెలుపు మనదిరా
ప్రతి చెమట బొట్టుకూ ఫలితముందిరా

They call him గని
కనివిని ఎరుగని
They call him గని
లోకం తనకనీ
They call him గని
కనివిని ఎరుగని
They call him గని
లోకం తనకనీ
Name is గ గ గని
Name is గ గ గని



Credits
Writer(s): Thaman S, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link