Jollyo Gymkhana (From "Beast")

జాలీ ఓ జింఖానా...
జాలీ ఓ జింఖానా...

ఎప్పుడు ఆగిపోకురా... విశ్వధాభిరామా...
తప్పక లైఫే మారురా... వినవోయ్ వేమా, వేమా...
ఎప్పుడు ఆగిపోకురా... విశ్వధాభిరామా...
తప్పక లైఫే మారురా... వినవోయ్ వేమా...

పైకి ఎన్నో వస్తుంటాయ్, పక్కకెళ్ళిపోతుంటాయ్
సరదాగా సరదాగా నవ్వు నవ్వెయ్ రా...
బెదిరి బెదిరిపోకుండా, ఎదురు నువ్వే నుంచుంటే...
ఎపుడైన ఎపుడైనా... బీస్ట్ నువ్వేరా

రావమ్మా, హే రావమ్మా... జాలీ ఓ జింఖానా
రాధమ్మ, హే రాధమ్మ తకిట తందానా
రావమ్మా, హే రావమ్మా... జాలీ ఓ జింఖానా
రాధమ్మ, హే రాధమ్మ చెప్పింది ఓకేనా... ...

నిజమేగా?
నిజమబ్బా!
జాలీ ఓ జింఖానా...
జాలీ ఓ జింఖానా...

అరె, ఎవడు ఎక్కువరా
నీకు ఏమి తక్కువరా
అని దూసుకెళ్ళు తోసుకెళ్ళు
మూసుకుంటారురా

మాట వెయిట్ గుండాలిరా...
చూపు సూటిగుండాలిరా...
నువ్వు నిక్కుతుంటే...
అందరిక నక్కి ఉంటారురా

భుజముపైనే... మోస్తుంటే... బరువు తీరేనా
మనసులోనే... దాస్తుంటే... టెన్షన్ తగ్గేనా
తలను వంచి వెళ్తుంటే... మలుపు చిక్కేనా
తలుపులన్నీ వేస్తుంటే... గెలుపు దక్కేనా...

లోకమంతా తుప్పాసు
ఒక్కడివే బిందాసు
అనుకుంటు... అనుకుంటూ...
అడుగు వేసెయ్ రా... కన్ఫర్మ్

ఒక్కటిస్తే... రెండివ్వు
రెండు ఇస్తే... వందివ్వు
అనుమానం లేకుండా బీస్ట్ నువ్వేరా...

రావమ్మా, హే రావమ్మా... జాలీ ఓ జింఖానా
రాధమ్మ, హే రాధమ్మ తకిట తందానా
రావమ్మా, హే రావమ్మా... జాలీ ఓ జింఖానా
రాధమ్మ, హే రాధమ్మ చెప్పింది ఓకేనా... ...

నిజమేగా?
నిజమబ్బా!
జాలీ ఓ జింఖానా...
జాలీ ఓ జింఖానా...



Credits
Writer(s): Anirudh Ravichander, Karthik Ku
Lyrics powered by www.musixmatch.com

Link