O Flower (feat. Raman)

ఓ flower-u తెచ్చి నా lover-u కిచ్చా
ఆ colour-u నచ్చి
ఓ చిన్న smileఏ ఇచ్చే

ఆ కంటి చూపుతోనే
ఈ చిరు నవ్వుతోటి
నా heart లోకి వచ్చిందే
One side love నాది
ఒప్పుకోవే అడిగిందిస్తా
మనసే empty గుంది entry ఇచ్చేయవా
Selfie నాకు ఇస్తే
Kulfi ice ఇస్తా
Lipstick gift ఇస్తే ముద్దే ఇస్తావా
అరెరే ఏమి చేస్తే
మెచ్చుకుంటావు చిన్నదానా
చెప్పవా చిన్ని idea
అరెరే ఎందుకిలా heart లోనే అల్లరాయే
ఒక్కసారి ok అనలేవా
(South Indian కావాలా నీకు)
(North Indian కావాలా లేక)
(పక్కా local నాటు ఘాటు)
(పిల్లే కావాలా)

కాంచీపురం saree ఇస్తా
Cinema కొస్తావా
అరే పుల్లా రెడ్ది sweet-u తెస్తా
పక్కన కూర్చోవా
Love చెయ్యాలంటే ఏం చెయ్యాలే
అర్ధం కాక మతిపోయే
కోహినూరు diamond ఇస్తా
Birthdayకి నీకోసం
Benz care కొనిస్తానే happy గుంటావా
Gold-u తోనే decorate చేస్తా
ప్రతి రోజూ అందాన్ని
అడిగిందంతా చెంతకు తెస్తా
Love చేస్తావా
అరెరే ఏమి చేస్తే
Love చేస్తావు చిన్నదానా
చెప్పవా చిన్ని idea
అరెరే ఎందుకిలా heart లోనే అల్లరాయే
ఒక్కసారి ఓదార్చి పోవా

రాజమౌళి setting వేస్తా
పెళ్ళికి ok నా
Dil రాజులా budget ఇస్తా
Shopping కి ok నా
Freeగా ప్రేమిస్తుంటే వద్దంటావా
స్వర్గం లాంటి life-eh చూపిస్తా
Pc గారి coverage లోనే
అదిరిపోయే angles-e
గౌతం రాజు editing లోనే
Magic చేయిస్తా
DSPతో arkestraలో
Top-u song-సు పాడిస్తే
పెళ్లి చూసి బందువులంతా అవాక్కవురారే
అరెరే ఒప్పుకోవే marriageకి చిన్నాడానా
అదిరిపోయే lifeఏ నీకిస్తా

అన్నన్నో ఎందుకిలా heart లోనే అల్లరాయే
ఒక్కసారి ఓదార్చి పోవా



Credits
Writer(s): Mahith Narayan, M Ramesh
Lyrics powered by www.musixmatch.com

Link