Naa Sasi (From "Kanmani Rambo Khatija")

నా శశి ఈ నిసిని
ఒక్కసారి చెరిపేసిన మనసే నువ్వు
మారే ఓ ఋతువు నువ్వే

చిరు చిరు చినుకే
పడు తరుణం ఇదే
ఆశే ఎగసి ఎగసి పడుతుందే
నువ్వే కద మనసు గెలుపు అంటాలే
కనులెదుట పసిడి ముఖమే
నా జగమా ప్రేమ మయమే
కనులెదుట పసిడి ముఖమే
నా జగమా ప్రేమ మయమే
నీ వరంగా తడిమే కదిలే క్షణమే
ఓ నా శశి ఈ నిసిని
ఒక్కసారి చెరిపేసిన మనసే నువ్వు
మారే ఓ ఋతువు నువ్వే
చిరు చిరు చినుకే
పడు తరుణం ఇదే

పలకని పలుకై కనులేవో తెలిపాయే
అలజడి మొదలై మతికే మతి చెడిపోయే
నా ఎద నదిలా నీ వెంటే పరవల్లే
నా ప్రియ వరమే నీవంటూ పలికిందే
తనలో ఒకడై మెలిగిన స్నేహము నేనే
మనసున మనసై బలపడు బంధము నేనే
ఆశే ఎగసి ఎగసి పడుతుందే
నువ్వే కద మనసు గెలుపు అంటాలే
కనులెదుట పసిడి ముఖమే
నా జగమా ప్రేమ మయమే
కనులెదుట పసిడి ముఖమే
జగమా ప్రేమ మయమే
నీ వరంగా తడిమే కదిలే క్షణమే
ఓ నా శశి ఈ నిసిని
ఒక్కసారి చెరిపేసిన మనసే నువ్వు

మారే ఓ ఋతువు నువ్వే
చిరు చిరు చినుకే పడు తరుణం ఇదే



Credits
Writer(s): Anirudh Ravichander, Patri Parimala Srinivasamouli
Lyrics powered by www.musixmatch.com

Link