Green Tea (From "Bhala Thandhanana")
హే పుట్టినాక పాల bottle
పెరుగుతుంటే coke bottle
అలవాటైతది beer bottle
అవసరమైతది saline bottle
Bottle తోటే link అయివుందిరా
మన బతుకు total
పొద్దున్నే green tea
Night అయితే ninety
Life-e T-20 కొట్టేయిరా చంటి
పొద్దున్నే green tea
Night అయితే ninety
Life-e T-20 కొట్టేయిరా చంటి
Jim చేసి body పెంచెయ్యరా బంటి
కొంచెం rum పోసి
దాన్ని లాలించరా చిట్టి
కండలొకటే ఉంటే సరిపోదురా కోటి
చిన్ని గుండెలోన మోగాలి
సంతోషాల ఘంటి
పొద్దున్నే green tea
Night అయితే ninety
Life-e T-20 కొట్టేయిరా చంటి
Luckనే కొంచెం నమ్ముకో
Kickనే కొంచెం వాడుకో
जिंदगी అంటే stove మండుతనే ఉంటదిరా
Cooker లాగా నువ్వ
Vissel ఏస్తూ బతికెయ్ రా
వయసంటేనే ice అది కరిగేపోతదిరా
Fridgeలో దాచకు josh-u సోడాలా పొంగెయ్ రా
Time table రాయరా
Time pass-e చెయ్యరా
గడియారం ముల్లై గిరగిర తిరిగెయ్
పొద్దున్నే walking night అయితే drinking
(పొద్దున్నే walking-u night అయితే drinking)
చేసెయ్ రా something everyday rocking
(చేసెయ్ రా something everyday rocking)
దేనిపై మోజే ఒద్దురా
దేనినీ నువ్ ఒదలొద్దురా
खाना पीना सोना నచ్చిందే చెయ్ brother
ఎండా వానల్లోనా మస్తుంటాది weather
Love చెయ్ లక్షసార్లు నువ్వెరా నీ lover-u
Mileage స్తే చాలు నీ kidneyలు liver-u
నువ్వే నీకు bassరా నీ బానిస నువ్వురా
నీమీదే నువ్వేసెయ్ పైఎత్తు
పొద్దున్నే green tea
Night అయితే ninety
Life-e T-20 కొట్టేయిరా చంటి
పొద్దున్నే green tea
Night అయితే ninety
Life-e T-20 కొట్టేయిరా చంటి
కొట్టేయిరా చంటి
కొట్టేయిరా చంటి
కొట్టేయిరా చంటి
పెరుగుతుంటే coke bottle
అలవాటైతది beer bottle
అవసరమైతది saline bottle
Bottle తోటే link అయివుందిరా
మన బతుకు total
పొద్దున్నే green tea
Night అయితే ninety
Life-e T-20 కొట్టేయిరా చంటి
పొద్దున్నే green tea
Night అయితే ninety
Life-e T-20 కొట్టేయిరా చంటి
Jim చేసి body పెంచెయ్యరా బంటి
కొంచెం rum పోసి
దాన్ని లాలించరా చిట్టి
కండలొకటే ఉంటే సరిపోదురా కోటి
చిన్ని గుండెలోన మోగాలి
సంతోషాల ఘంటి
పొద్దున్నే green tea
Night అయితే ninety
Life-e T-20 కొట్టేయిరా చంటి
Luckనే కొంచెం నమ్ముకో
Kickనే కొంచెం వాడుకో
जिंदगी అంటే stove మండుతనే ఉంటదిరా
Cooker లాగా నువ్వ
Vissel ఏస్తూ బతికెయ్ రా
వయసంటేనే ice అది కరిగేపోతదిరా
Fridgeలో దాచకు josh-u సోడాలా పొంగెయ్ రా
Time table రాయరా
Time pass-e చెయ్యరా
గడియారం ముల్లై గిరగిర తిరిగెయ్
పొద్దున్నే walking night అయితే drinking
(పొద్దున్నే walking-u night అయితే drinking)
చేసెయ్ రా something everyday rocking
(చేసెయ్ రా something everyday rocking)
దేనిపై మోజే ఒద్దురా
దేనినీ నువ్ ఒదలొద్దురా
खाना पीना सोना నచ్చిందే చెయ్ brother
ఎండా వానల్లోనా మస్తుంటాది weather
Love చెయ్ లక్షసార్లు నువ్వెరా నీ lover-u
Mileage స్తే చాలు నీ kidneyలు liver-u
నువ్వే నీకు bassరా నీ బానిస నువ్వురా
నీమీదే నువ్వేసెయ్ పైఎత్తు
పొద్దున్నే green tea
Night అయితే ninety
Life-e T-20 కొట్టేయిరా చంటి
పొద్దున్నే green tea
Night అయితే ninety
Life-e T-20 కొట్టేయిరా చంటి
కొట్టేయిరా చంటి
కొట్టేయిరా చంటి
కొట్టేయిరా చంటి
Credits
Writer(s): Mani Sharma
Lyrics powered by www.musixmatch.com
Link
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.