Oh Isha (From "Major - Telugu")

హాయి హాయి హాయి
ఈ మాయ ఏమిటోయి
గుండె ఆగి ఆగి ఎగురుతున్నది (తున్నది)
చిక్కులన్నీ కూర్చి
ఓ లెక్కలేవో నేర్చి
అంకెలాటలేదో ఆడుతున్నదీ (తున్నదీ)
ఓ ఒంటరంటు
ఓ నేస్తమంటే
ఓ కొత్తలోకం చేరాలిలా
ఓ సంఖ్య విసిరినా
సంకెళ్లు తెరచి చేరవా, నన్నిలా
ఓ ఇషా
ఓ ఇషా
ఓ ఇషా
ఓ ఇషా

నిదురనే లాక్కొని కలలో దాక్కొని
కొసరి కొసరి కౌగిలింతలివ్వమాకలా
ఎదురుగా నిలబడి మనసులో అలజడి
పెంచి పెంచి ప్రేమలోన ముంచితే ఎలా

ఓ కొత్త దారిలో
ఓ ప్రేమ page-uలో
ఓ కధని రాద్దాం, రా ఇలా
ఓ సంఖ్య విసిరినా
సంకెళ్లు తెరచి చేరవా, నన్నిలా

ఓ ఇషా (ఓ ఇషా)
ఓ ఇషా (ఓ ఇషా)
ఓ ఇషా (ఓ ఇషా)
ఓ ఇషా (ఓ ఇషా)
ఓ ఇషా (ఓ ఇషా)
ఓ ఇషా (ఓ ఇషా)



Credits
Writer(s): Poojan Kohli, Sricharan Pakala
Lyrics powered by www.musixmatch.com

Link