Tholimuddu Tholimuddu (feat. Prashanth & Divya Bharti)

తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరిహద్దు
దాటింది నా గువ్వ నేడు
మళ్లీ మళ్లీ ముద్దిమ్మంది ఈడు
తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరిహద్దు
దాటింది గోరింక నేడు
మళ్లీ మళ్లీ ముద్దిమ్మంది చూడు
కౌగిళ్ళ పందిళ్లు వేయనా
పూలంగి సేవలు చేయనా
అరె హొయ్యారే హొయ్యారే హొయ్ హొయ్
అహ తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరిహద్దు
దాటింది గోరింక నేడు
మళ్లీ మళ్లీ ముద్దిమ్మంది చూడు
తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరిహద్దు
దాటింది నాగువ్వ నేడు
మళ్లీ మళ్లీ ముద్దిమ్మంది ఈడు

కంటి మీద కాటుకల్లే
కొంటె ముద్దులీయనా
పాల బుగ్గలందుకుని
పూల ముద్దులీయనా
ముత్యమంత ముద్దునిచ్చి
నిన్ను పెనవేయనా
మోజు పడ్డ అందగాడి
ముచ్చటేదో తీర్చనా
ఓపలేని తాపమిది దాహమింక తీరనీ
ముద్దులన్నీ మాలగట్టి గుండెమీద వేయని
అరె హొయ్యారే హొయ్యారే
హొయ్యారే హొయ్యారే
హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్
తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరిహద్దు
దాటింది నా గువ్వ నేడు
మళ్లీ మళ్లీ ముద్దిమ్మంది చూడు

ముద్దుకొక ముద్దునిచ్చి
నన్ను రాణి చేసుకో
గువ్వా పిట్టలాగ నన్ను
గుండెలోన దాచుకో
ముద్దు వచ్చు ముద్దునిచ్చి
ప్రేమనంతా దోచుకో
అందరాని అంబరాల అంచులేవో చేరుకో
చెప్పలేని ఘాటు ఉంది చీకటింటి ముద్దులో
విప్పలేని కోరుకుంది హత్తుకున్న ముద్దులో
అరె హొయ్యారే హొయ్యారే
హొయ్యారే హొయ్యారే
హొయ్యారే హొయ్యారే హొయ్యారే హొయ్
అహ తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరిహద్దు
దాటింది గోరింక నేడు
మళ్లీ మళ్లీ ముద్దిమ్మంది చూడు
అహ తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరిహద్దు
దాటింది నా గువ్వ నేడు
మళ్లీ మళ్లీ ముద్దిమ్మంది ఈడు
కౌగిళ్ళ పందిళ్లు వేయనా
పూలంగి సేవలు చేయనా
అరె హొయ్యారే హొయ్యారే హాయ్ హొయ్
అహ తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరిహద్దు
దాటింది నా గువ్వ నేడు
మళ్లీ మళ్లీ ముద్దిమ్మంది ఈడు
తొలి ముద్దు తొలి ముద్దు
తొలి ప్రేమ సరిహద్దు
దాటింది గోరింక నేడు
మళ్లీ మళ్లీ ముద్దిమ్మంది చూడు



Credits
Writer(s): Ilayaraja, Bhauvanachandra
Lyrics powered by www.musixmatch.com

Link