Manasara

ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు అంటూనే,
ఆరోజు కోసం వేచి చూస్తున్న.
ఈ మైకంలోనే కలలు దాగుంటే,
కళ్ళారా చూస్తూ రమ్మంటూ ఉన్న.
ఇప్పుడే... మనసారా...
అడిగి... అడుగేసా...
దొరకని దారే మది వెతుకుతోంది ప్రేమని.
దొరకని దారే మది వెతుకుతోంది ప్రేమని.

I see, you looking fine.
can we please?
i just can't wait to be free.
i see it clearly now.

నేడే. స్వేఛగ సాగిపోని.
గుండెలో దాచలేని.
ప్రేమలో తేలిపోని.

దొరకని దారే మది వెతుకుతోంది ప్రేమని.
దొరకని దారే మది వెతుకుతోంది ప్రేమని.



Credits
Writer(s): Kittu Vissapragada, Manisha Eerabathini
Lyrics powered by www.musixmatch.com

Link