Adigo Adigo Srisailam

శ్రీశైల శిఖర దర్శనం
సమస్త పాప హరణం
జన్మ రాహిత్యం
అని వేధోక్తి గదరా
శ్రీ మల్లికార్జున భ్రమరాంభ దివ్య క్షేత్రం
దర్శించి మోక్షమే పొందండి భక్తులారా

హా అదిగో అదిగో శ్రీశైలం
శివ భక్తులకు అది కైలాసం
(అదిగో అదిగో శ్రీశైలం)
(శివ భక్తులకు అది కైలాసం)
అదిగో అదిగో శ్రీశైలం
శివ భక్తులకు అది కైలాసం
(అదిగో అదిగో శ్రీశైలం)
(శివ భక్తులకు అది కైలాసం)
మోక్షమునొసగే శ్రీశైలం
శివ సన్నిధి చేర్చును శ్రీశైలం
(మోక్షమునొసగే శ్రీశైలం)
(శివ సన్నిధి చేర్చును శ్రీశైలం)
ఓం హరఓం హరఓం హరఓం హరఓం
అదిగో అదిగో శ్రీశైలం
శివ భక్తులకు అది కైలాసం
(అదిగో అదిగో శ్రీశైలం)
(శివ భక్తులకు అది కైలాసం)

నాలుగు ప్రవేశ ద్వారములు
శివ సన్నిధికి అవి మార్గములు
(నాలుగు ప్రవేశ ద్వారములు)
(శివ సన్నిధికి అవి మార్గములు)
సిద్ద పఠము త్రిపురాంతకము
ఉమామహేశ్వర అలంపురము
(సిద్ద పఠము త్రిపురాంతకము)
(ఉమామహేశ్వర అలంపురము)
ప్రతి ద్వారములో తీర్ధములు
అవి తీర్చును భక్తుల కోరికలు
(ప్రతి ద్వారములో తీర్ధములు)
(అవి తీర్చును భక్తుల కోరికలు)
నేత్రానందము శ్రీశైలం
శుభ యోగం కూర్చును శ్రీశైలం
(నేత్రానందము శ్రీశైలం)
(శుభ యోగం కూర్చును శ్రీశైలం)
ఓం హరఓం హరఓం హరఓం హరఓం
అదిగో అదిగో శ్రీశైలం
శివ భక్తులకు అది కైలాసం
(అదిగో అదిగో శ్రీశైలం)
(శివ భక్తులకు అది కైలాసం)

క్షేత్రాలలో శ్రీశైలం
అది ప్రాచీనము, ప్రసిద్దము
(క్షేత్రాలలో శ్రీశైలం)
(అది ప్రాచీనము, ప్రసిద్దము)
ఋషులు యోగులు దేవతలు
నిరతము తిరిగిన శ్రీశైలం
(ఋషులు యోగులు దేవతలు)
(నిరతము తిరిగిన శ్రీశైలం)
భారత వీరులు పాండవులు
పూజలు సలిపిన శివ క్షేత్రం
(భారత వీరులు పాండవులు)
(పూజలు సలిపిన శివ క్షేత్రం)
ఓం హరఓం హరఓం హరఓం హరఓం
అదిగో అదిగో శ్రీశైలం
శివ భక్తులకు అది కైలాసం
(అదిగో అదిగో శ్రీశైలం)
(శివ భక్తులకు అది కైలాసం)

శివుని హృదయమే శ్రీశైలం
ఆ హరుని తేజమే శ్రీశైలం
(శివుని హృదయమే శ్రీశైలం)
(ఆ హరుని తేజమే శ్రీశైలం)
లోకోద్దరుడు జయకరుడు
శ్రీ శంకరుని శుభ క్షేత్రము
(లోకోద్దరుడు జయకరుడు)
(శ్రీ శంకరుని శుభ క్షేత్రము)
మహిమాన్వితము పవిత్రము
శ్రీశైలము భక్తుల యోగము
(మహిమాన్వితము పవిత్రము)
(శ్రీశైలము భక్తుల యోగము)
వేదసారము పురాణము
కీర్తించిన క్షేతం శ్రీశైలం
(వేధసారము పురాణము)
(కీర్తించిన క్షేత్రం శ్రీశైలం)
ఓం హరఓం హరఓం హరఓం హరఓం
అదిగో అదిగో శ్రీశైలం
శివ భక్తులకు అది కైలాసం
(అదిగో అదిగో శ్రీశైలం)
(శివ భక్తులకు అది కైలాసం)

ఆధ్యాత్మిక తేజస్సునకు
ఆలవాలము శ్రీశైలం
(ఆధ్యాత్మిక తేజస్సునకు)
(ఆలవాలము శ్రీశైలం)
సంకల్పములో శ్రీశైలం
ప్రశక్తి ఎంతో గణనీయం
(సంకల్పములో శ్రీశైలం)
(ప్రశక్తి ఎంతో గణనీయం)
పాపహరణము శ్రీశైలం
జన్మ రాహిత్యం శ్రీశైలం
(పాపహరణము శ్రీశైలం)
(జన్మ రాహిత్యం శ్రీశైలం)
ఆంధ్రదేశము పునీతము
దివ్య క్షేత్రము శ్రీశైలం
(ఆంధ్రదేశము పునీతము)
(దివ్య క్షేత్రము శ్రీశైలం)
ఓం హరఓం హరఓం హరఓం హరఓం

అదిగో అదిగో శ్రీశైలం
శివ భక్తులకు అది కైలాసం
(అదిగో అదిగో శ్రీశైలం)
(శివ భక్తులకు అది కైలాసం)
మోక్షమునొసగే శ్రీశైలం
శివ సన్నిధి చేర్చును శ్రీశైలం
(మోక్షమునొసగే శ్రీశైలం)
(శివ సన్నిధి చేర్చును శ్రీశైలం)
అదిగో అదిగో శ్రీశైలం
శివ భక్తులకు అది కైలాసం
(అదిగో అదిగో శ్రీశైలం)
(శివ భక్తులకు అది కైలాసం)
మోక్షమునొసగే శ్రీశైలం
శివ సన్నిధి చేర్చును శ్రీశైలం
(మోక్షమునొసగే శ్రీశైలం)
(శివ సన్నిధి చేర్చును శ్రీశైలం)



Credits
Writer(s): J. Purshotham Sai, Somayajula Murthy
Lyrics powered by www.musixmatch.com

Link