Sai Baba Shirdi Vaasaa

సాయి బాబా శిరిడి వాసా
పదములంటి శరణు కోరితిరా హో
సాయి బాబా శిరిడి వాసా
పదములంటి శరణు కోరితిరా హో

శిరిడిలోనే ఉంటవంట
అంత దూరం ఏలనంట
శిరిడిలోనే ఉంటవంట
అంత దూరం ఏలనంట
ఆటు పోటు ఓపలేనయా
చెంత చేరి చింత తీర్చవా
సాయి బాబా శిరిడి వాసా
పదములంటి శరణు కోరితిరా హో

కనులు తెరిచిన నీవే సాయి
కనులు మూసిన నీవే సాయి
కనులు తెరిచిన నీవే సాయి
కనులు మూసిన నీవే సాయి
తండ్రిలా నీ ఒడిని చేర్చుకో
భాదలన్నీ మాయమవ్వునులే
సాయి బాబా శిరిడి వాసా
పదములంటి శరణు కోరితిరా హో

సుడులు తిరిగే కడలిలో
మునిగిపోయే నావలో
సుడులు తిరిగే కడలిలో
మునిగిపోయే నావలో
దారి తెన్ను కానరాదయా
సాయమిచ్చి దరికి చేర్చవా
సాయి బాబా శిరిడి వాసా
పదములంటి శరణు కోరితిరా
సాయి బాబా శిరిడి వాసా
పదములంటి శరణు కోరితిరా హో
పదములంటి శరణు కోరితిరా
పదములంటి శరణు కోరితిరా
పదములంటి శరణు కోరితిరా హో



Credits
Writer(s): Murali, Raja Gopal
Lyrics powered by www.musixmatch.com

Link