Nigama

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీ నారాయణ

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజధరుడా శ్రీ నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ వెంకట నారాయణ

దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరుపుచు, పైపై

పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
నిగమ
గమదని సగమగసని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ వెంకట నారాయణ

నీస గస గస గస గసగ
దనిసగమగసగమగ సనిదస నీసాద
సగమ గమద మదని దనిస మగస నిదమగస

వివిధ
వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను భవసాగరముల దడబడజేతురా
వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను భవసాగరముల దడబడజేతురా
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ, హరే
హరే
హరే
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీతచోర శ్రీ నారాయణ

నిగమ
సగమగసనిదమగని
నిగమ
గసమగదమనిదసని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ

నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ వెంకట నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ వెంకట నారాయణ
ఆది నారాయణ
శ్రీమన్నారాయణ
వెంకట నారాయణ
హరి హరి నారాయణ
వెంకట నారాయణ
ఆది నారాయణ
శ్రీమన్నారాయణ
హరి హరి నారాయణ
వెంకట నారాయణ



Credits
Writer(s): N S Prakash
Lyrics powered by www.musixmatch.com

Link