Vikram Title Track (Telugu)

కాలమే కంపించినా
మరలా వచ్చెను నాయకుడు

ఒకడే ఇద్దరు కదా
రాముడు మరియు రాక్షసుడు

తరములు పాడే చరితము వీడు
కథనము పొగిడే కథనం వీడు
పలు గాయాల దేహం వీడు
రణగేయంగా గెలుపౌతాడు

ఇక మొదలెడదామా

తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట

విక్రమ్
విక్రమ్
Yeah విక్రమ్
విక్రమ్
విక్రమ్
విక్రమ్
Yeah విక్రమ్
విక్రమ్

కాలమే కంపించినా
మరలా వచ్చెను నాయకుడు

ఒకడే ఇద్దరు కదా
రాముడు మరియు రాక్షసుడు

ఇతడో అననం ఎదలో జ్వలనం (జ్వలనం)
గతమే శిశిరం బతుకే సమరం
గగనం చీల్చే విద్యుఘాతం
శిఖరం తానై నిలిచే పంతం
పోరాడటమే తన సిద్ధాంతం
లొంగడు వీడు, యముడికి సైతం

ఇక మొదలెడదామా

తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్
తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట

విక్రమ్
విక్రమ్
Yeah విక్రమ్
విక్రమ్
విక్రమ్
విక్రమ్
Yeah విక్రమ్
విక్రమ్



Credits
Writer(s): Anirudh Ravichander, Vishnu Edavan
Lyrics powered by www.musixmatch.com

Link