Nagaadaarilo (From "Virataparvam")

నిప్పు ఉంది నీరు ఉంది నగదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగదారిలో

పారె ఏరు దూకిందంట నగదారిలో
రగిలే అగ్గి కొండ సల్లారింది నగదారిలో

కాలం ప్రేమ కథకి తన చేయందించి నేడు
తానే దగ్గరుండి నడిపిస్తా ఉంది చూడు
నీ తోడే పొంది జన్మే నాది ధన్యమయారో

నిప్పు ఉంది నీరు ఉంది నగదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగదారిలో

పారె ఏరు దూకిందంట నగదారిలో
రగిలే అగ్గి కొండ సల్లారింది నగదారిలో

ఇంతదాకా పుట్టలేదుగా ప్రేమకన్న గొప్ప విప్లవం
పోల్చిచూస్తే అర్ధమవ్వద సత్యం అన్నది
కోరుకున్న బతుకు బాటలో నన్ను చూసి నిందలేసిన
బంధనాలు తెంచి వేసినా నిన్నే చేరగా

అడవే ఆడిందిలే నీవే వసమై
కలతే తీరిందిలే కలయే నిజమై
హృదయం మురిసిందిలే చెలిమే వరమై
నడకే సాగిందిలే బాటే ఎరుపై

నిప్పు ఉంది నీరు ఉంది నగదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగదారిలో

పారె ఏరు దూకిందంట నగదారిలో
రగిలే అగ్గి కొండ సల్లారింది నగదారిలో



Credits
Writer(s): Suresh Bobbili, Sanapati Bharadwaj Patrudu, Dyavari Narendar Reddy
Lyrics powered by www.musixmatch.com

Link