Akhanda - Title Song (From "Akhanda")

(భో శంభో
శివ శంభో)

ఖం ఖం ఖంగుమంది శంఖం
కడగమంది పంకం
చావుకైనా జంకం
ధం ధం ధర్మభేరి శబ్దం
చెయ్యమంది యుద్ధం
దేనికైనా సిద్ధం
హే భయంకర లోకం నీ త్రయంబకం
రా మయస్కర నీ సరికే పురాంతకం
రా హరోంహర జఠాధరా జయించరా పరాత్పరా

ధం అఖండ
ధం అఖండ
యోగ మాయతో పాతర భూమిపై ఆది జెండా
ధం అఖండ
భం భం అఖండ
జాగ జ్వాలమై పాతరా దీనుల కళ్ళ నిండా

భో శంభో శివ శంభో
భో శంభో హర హర స్వయంబో
భో శంభో శివ శంభో
భో శంభో హర హర స్వయంబో

నటరాజ విరాజమాన కాలస్వర్ప భూషణ
పినాకపాణి వల్లభం ప్రచండ చండ పాహిమాం
రాటి వాటి కాపురాధి నాదపాల లోచన
నాటాటోప కంఠలుంట విశ్వనాధ పాహిమాం

(జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికమ్
జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికమ్)

వీడెవడో
హరోంహరః
వాడెవడో
హరోంహరః
ఈ తలతియ్ ఆ తలతియ్
నరుక్కురా నరుక్కురా

వేళ్ళిరిచెయ్
శివోమ్ హర
కాళ్ళిరిచెయ్
శివోమ్ హర
కిళ్ళీరిచెయ్ తొళ్ళీరిచెయ్
నరుక్కురా నరుక్కురా

భం అఖండ
భం అఖండా
యోగ మాయతో పాతరా భూమిపై రాతి జెండా
భం అఖండ భం భం అఖండ
యాగ జ్వాలమై పాతరా దీనుల కళ్ళ నిండా

రంరం పాలనేత్ర ద్వారం
తెరుచుకుంటే ఘోరం
తాళబింక తిమిరం
ఝంఝం తాండవాల తఝమ్
మోగుతుంటే తధ్యం బ్రోవులింక దగ్ధం
ఈ ధరాతలం గుండెల్లో హలా హలం
రా ధరించరా నీవే రా నా మహాధరం
రా త్రిసూలివై కాపాలివై
యుగానివై అఘోరివై (అఘోరివై)

భం అఖండ
భం అఖండా
యోగ మాయతో పాతరా భూమిపై రాతి జెండా
భం అఖండ (భం అఖండ)
భం భం అఖండ
యాగ జ్వాలమై పాతరా దీనుల కళ్ళ నిండా
శివ శివ శివ శివ శంభో



Credits
Writer(s): Thaman S.
Lyrics powered by www.musixmatch.com

Link