Krishna And Sathyabhama (feat. Chandini Chowdary)

నేనూహించలే నేననుకున్న
అమ్మాయి నువ్వేనని అసలు ఊహించలే
నేనూహించలే ఇంత easyగా
నే నీకు పడతానని
అస్సలు ఊహించలే

ఏంటో ప్రతి పాటలో
చెప్పే పదమే కదా
ఐన ప్రతిసారి సరికొత్త వెలుగే ఇదా
వేరే పనిలేదుగా ప్రేమే సరిపోదుగా
ఇక చాలు చాలు మని
కొంతసేపు మరి కొంతసేపు పోనీదు
అంత త్వరగా
కృష్ణ and సత్యభామ ప్రేమ
Slow slowగా start అయ్యెనులేమ్మా
కృష్ణ and సత్యభామ ప్రేమ
Impressఏ చేసే వీళ్ళ డ్రామా

అందం తప్పేలే
Control ఏ తప్పిస్తుందే
అరేయ్ చెయ్యేమో నా మాట వినబోదులే
ఈ మాటలే తగ్గించరా
నీ చెంపపై తగిలిస్తే వినునా
కోపాలు dup-e లే
నీకైనా ఓకే లే
ముద్దంటే పై పైకే తిడతావులే
కృష్ణ and సత్యభామ ప్రేమ
Slow slowగా start అయ్యెనులేమ్మా
కృష్ణ and సత్యభామ ప్రేమ
Impressఏ చేసే వీళ్ళ డ్రామా

Dress-e బాగుందే
మంటల్నే పుట్టిస్తుందేగాని
పరికిణిలో నీ beauty ఓ range లే
నా ఇష్టమే నాకుండదా
నీ taste లే రుద్దేస్తే తగునా
Duet center లో ఈ fight ఆపమ్మా
వద్దంటే commentఏ చెయ్యబోనులే

కృష్ణ and సత్యభామ ప్రేమ
Slow slowగా start అయ్యిందిలేమ్మా
కృష్ణ and సత్యభామ ప్రేమ
Impressఏ చేసే వీళ్ళ డ్రామా
I wanna get away



Credits
Writer(s): Krishna Kanth, Shekhar Chandhra
Lyrics powered by www.musixmatch.com

Link