Undaleney

మనసా మనసే చూసేయవే
మనసే ప్రయసే పడుతున్నదే
చుట్టూ నువ్ చూసి ఏదో తెలిసి
నన్నే నువ్ తోసి కళ్ళే మూసెసి
నన్ను నువ్వే వదిలెళ్ళకే
కాళ్ళు కదిపి కదిలెళ్ళకే

ఉండలేనే ఉండలేనే
నిన్ను వదిలి ఉండలేనే
కళ్ళనైనా కలిపిచూడె
కళ్లకే అది తెలిసెనే

ఉండలేనే ఉండలేనే
నిన్ను మరిచి ఉండలేనే
మనుస్సునైనా కదిపిచూడె
మనస్సు విలువ తెలిసేనే

ఎదలో ఏదో ఘోరలే
తెలిసేనా ఆహ్ తిరలే
మనసే చెప్పేనాఆఆ

నాకే ప్రాణమాంటే నీ నోటిమాటే
నీతో స్వప్నమంటే నా చేతిరాతే
నాకే మరణమంటే నీ చివరిమాటే
నీ దూరమంటే నా తోటికాదే

ఉండలేనే ఉండలేనే
నిన్ను వదిలి ఉండలేనే
ఒక్కసారి మాటలాడె
మనస్సు నీకు తెలిసేనే

ఉండలేనే ఉండలేనే
నువ్వు లేక ఉండలేనే
నీతో మాటలే లేక
ఒక్క క్షణమూ ఉండగలనా

మదిలో మాటే చెప్పానే
అది నువ్ తప్పంటెలానే
తెలిసే నువ్ అన్నావటే
నే చెప్తా వింటావా

నాకే ప్రాణమాంటే నీ నోటిమాటే
నీతో స్వప్నమంటే నా చేతిరాతే
నాకే మరణమంటే నీ చివరిమాటే
నీతో దూరమంటే నా తోటికాదే

ఉండలేనే ఉండలేనే
నిన్ను వదిలి ఉండలేనే
కళ్ళనైనా కలిపిచూడె
కళ్లకే అది తెలిసెనే

ఉండలేనే ఉండలేనే
నిన్ను మరిచి ఉండలేనే
మనుస్సునైనా కదిపిచూడె
మనస్సు విలువ తెలిసేనే



Credits
Writer(s): Sunny Vasu
Lyrics powered by www.musixmatch.com

Link