Ninne Thalachi

నిన్నే తలచి నన్నే మరచి
నిలిచితి స్వామి అయ్యప్ప
నిన్నే తలచి నన్నే మరచి
నిలిచితి స్వామి అయ్యప్ప
పులిపై నెలకొని పుడమిని
కాచే పురుషోత్తముడవు అయ్యప్ప
పులిపై నెలకొని పుడమిని
కాచే పురుషోత్తముడవు అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప

కోటి గొంతులు ఒకటై కలిసి
పాటలు పాడేను అయ్యప్ప
కోటి గొంతులు ఒకటై కలిసి
పాటలు పాడేను అయ్యప్ప
లక్ష మనసులకు లక్ష్యమైన
శుభ లక్షణ మూర్తివి అయ్యప్ప

నిన్నే తలచి నన్నే మరచి
నిలిచితి స్వామి అయ్యప్ప
పులిపై నెలకొని పుడమిని
కాచే పురుషోత్తముడవు అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప

వేయి కన్నులు రేయి పవలు
హారతులొసగెను అయ్యప్ప
వేయి కన్నులు రేయి పవలు
హారతులొసగెను అయ్యప్ప
శతానేకముగ శ్రిత జనావళి
నుతులు చేసెను అయ్యప్ప

నిన్నే తలచి నన్నే మరచి
నిలిచితి స్వామి అయ్యప్ప
పులిపై నెలకొని పుడమిని
కాచే పురుషోత్తముడవు అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప

దశ దిశలలో నీ రసమయ మహిమ
ప్రసరించేను అయ్యప్ప
దశ దిశలలో నీ రసమయ మహిమలు
ప్రసరించేను అయ్యప్ప
ఏకంశత్ అని ఎల్ల జనులకు
ఎరిగించేవు అయ్యప్ప

నిన్నే తలచి నన్నే మరచి
నిలిచితి స్వామి అయ్యప్ప
పులిపై నెలకొని పుడమిని
కాచే పురుషోత్తముడవు అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప

అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప



Credits
Writer(s): L. Krishnan, Dr. V. Saikrishna Yachendra
Lyrics powered by www.musixmatch.com

Link