Krishna Trance

హే కేశవ హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానంద

(హే కేశవ హే మాధవ హే గోవిందా)
(రక్ష రక్ష పాహి పాహి పరమానంద)
(హే కేశవ హే మాధవ హే గోవిందా)
(రక్ష రక్ష పాహి పాహి పరమానంద)

ఫణి ఘన ఫణి పూత్కారం
భయద మృత్యు ద్వారం
చమచ్చలిత తవ చరణం
దారుణ భవతరణం

సంకల్ప బద్దమీ హృదయం
లేదు మరణ భయం
లేదు మరణ భయం
లేదు మరణ భయం
వాంఛితమే లోక హితం
ఇది సూనృత వ్రతం
ఇది సూనృత వ్రతం
ఇది సూనృత వ్రతం
వాంఛితమే లోక హితం
ఇది సూనృత వ్రతం
ఇది సూనృత వ్రతం
ఇది సూనృత వ్రతం

(హే కేశవ హే మాధవ హే గోవిందా)
(రక్ష రక్ష పాహి పాహి పరమానంద)
(హే కేశవ హే మాధవ హే గోవిందా)
(రక్ష రక్ష పాహి పాహి పరమానంద)

హే కేశవ హే మాధవ హే గోవిందా
రక్ష రక్ష పాహి పాహి పరమానంద

ప్రకృతి రక్షణం దివ్య కంకణం
కుటిల భంజనం కృష్ణ కంకణం

(హే కేశవ హే మాధవ హే గోవిందా)
(రక్ష రక్ష పాహి పాహి పరమానంద)
(హే కేశవ హే మాధవ హే గోవిందా)
(రక్ష రక్ష పాహి పాహి పరమానంద)

హే కేశవ హే మాధవ
హే కేశవ హే మాధవ
హే కేశవ హే మాధవ పరమానంద
హే కేశవ హే మాధవ
హే కేశవ హే మాధవ
హే కేశవ హే మాధవ
హే కేశవ హే మాధవ



Credits
Writer(s): Pankaj Bhatt, Various Artists
Lyrics powered by www.musixmatch.com

Link