Yalo Yedu Sundara

యాలొ యేడు సుందర
యెదురిదె నిగల ఓ లలి జోజో

యాలెలొ యేడు సుందర
బంగరు పంజరల లోకన్ని దాటే చోటు
కావలై వుంట నిత్యం శోకం నికేల

అల ఆకాశ విధుల్లొన
హరివిల్లు రంగుల ధారై జారె ని గుండెల్లొన
చీకటులె దాటి తెల్ల వర్నల లిల

ని కొసం బూమి స్రుస్టించె సామి
ఎ తల్లి తొడైన నీ రతె
కలకలం వుండె ప్రేమ మునికేగనీదు జన్మ
పరిమాణం లేని విశ్వం ని సాటి గా

యాలొ యేడు సుందర
బంగరు పంజరల లోకన్ని దాటే చోటు
కావలై వుంట నిత్యం శోకం నికేల

కాలమే మారులే గాయమే మానులే
దిశలుగా వెలుగులే ప్రాణము అనంతం కనే
కన్నులపై రెప్పలుగా యధలోని చపుడుగా
నీతోడై నేనుంటాగ

యాలెలొ యేడు సుందర
బంగరు పంజరల లోకన్ని దాటే చోటు
కావలై వుంట నిత్యం శోకం నికేల
అల ఆకాశ విధుల్లొన
హరివిల్లు రంగుల ధారై జారె ని గుండెల్లొన
చీకటులె దాటి తెల్ల వర్నల లిల



Credits
Writer(s): A.r. Rahman, Rakendu Mouli
Lyrics powered by www.musixmatch.com

Link