Idi Christmas Veduka

ఇది క్రిస్మస్ వేడుక
క్రీస్తేసుని పుట్టుక
మానవాళికి ఇది కానుక
దేవ దేవుని ప్రణాళిక
Happy Happy-Happy Christmas Merry Merry-Merry Christmas

ఆ బెత్లెహేము గ్రామములో యూదాళి వంశంబులో
నరరూపధారునిగ
బాలయేసుడు జన్మించెను
Happy Happy-Happy Christmas
Merry Merry-Merry Christmas
ఇది క్రిస్మస్ వేడుక
క్రీస్తేసుని పుట్టుక
మానవాళికి ఇది కానుక
దేవ దేవుని ప్రణాళిక

దూతాళి స్తోత్రించిరి
వెర్రి గొల్లలు చాటించిరి
ఆ జ్ఞానులు ప్రణమిల్లిరి బాలయేసును పూజించిరి
Happy Happy-Happy Christmas
Merry Merry-Merry Christmas
ఇది క్రిస్మస్ వేడుక
క్రీస్తేసుని పుట్టుక
మానవాళికి ఇది కానుక
దేవ దేవుని ప్రణాళిక

మన పాప పరిహరమై
తన ప్రాణము నర్పించెను
నేనేమి చెల్లింతును
నా జీవిత మర్పింతును
Happy Happy-Happy Christmas
Merry Merry-Merry Christmas
ఇది క్రిస్మస్ వేడుక
క్రీస్తేసుని పుట్టుక
మానవాళికి ఇది కానుక
దేవ దేవుని ప్రణాళిక



Credits
Writer(s): Suresh Suresh
Lyrics powered by www.musixmatch.com

Link