Bangu Aaku Thechi

ఆ, బంగు ఆకు తెచ్చి (ఆ)
ఓసీబి లో గుచ్చి (ఆఆ ఆ)
బంగు ఆకు తెచ్చి (ఆ)
ఆ, ఓసీబి లో గుచ్చి
చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క చిక్క
చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క (బూమరే)

హే, చిలకు చిక్క ఉయ్యాలూగెనే
అరె పచ్ఛా చిలుక ఉయ్యాలూగెనే, (గిజా)
ఏయ్ చిలకు చిక్క ఉయ్యాలూగెనే
అరె పచ్ఛా పిచుక ఉయ్యాలూగెనే
(మైమరచి)
(Vibe man-నా)
(తికమక మక డుర్రే)

చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క చిక్క, (విబే manనా)
చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క (తికమక మక డుర్రే)

అడ్డాలోనే తోపు తోపు లేపే top-u
Top-u లోన డోపు డోపు కొట్టి ఊపు
అడ్డాలోనే తోపు తోపు లేపే top-u
Top-u లోన డోపు డోపు కొట్టి ఊపు
గిలి గిలి గిలి అలివేణి
మత్తు గిలి, మత్తు గిలి
మత్త గిలే చు మత్తు గిలే చు

హే గిలిగిలి గిలి అలివేణి
మత్తు గిలి, మత్తు గిలి
మత్త గిలేచు మత్తు గిలేచు
(మామ మర్ గయా)
కుంతల జలధి లోన
స్నానముంది వెళ్దామా
కుంతల జలధి లోన
స్నానముంది వెళ్దామా

కుంతల జలధిలోన
స్నానముంది వెళ్దామా
కుంతల జలధిలోన
స్నానముంది వెళ్దామా

ఊమికియా ఊమికియా
ఊమికియా ఊలా
జి జి కి పకిడి... జి జి కి పకిడి
జి జి కి పకిడి... గిలియా
ఊమికియా ఊమికియా
ఊమికియా ఊలా
జి జి కి పకిడి... జి జి కి పకిడి
జి జి కి పకిడి... గిలియా
చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క
చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క

(మామ मर गया)
Cricket bat-u grip-u
U1 పాట trip-u
పది రూపాయ్ బెట్టు
పాట పక్కా hit-u
టప్పం గుత్తి song-oh
ప్రదీప్ యువన్ combo

చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క చిక్క
చిలకు చిక్క చిక్క చిక్క చిక్కచిక్క
చిలకు చిక్క చిక్క
(ప్రదీప్ యువన్ ప్రదీప్ యువన్)
(ప్రదీప్ యువన్ ప్రదీప్ యువన్ combo)



Credits
Writer(s): Yuvanshankar Raja, Chakravarthy Tipirneni Kalyana
Lyrics powered by www.musixmatch.com

Link