Nannaya Raasina

ఏ కన్నుకి ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా
ఏ నడకది ఏ పయనమో
ఏ పాదమైనా చూపేనా
నీలో స్వరాలకే నేనే సంగీతమై
నువ్వే వదిలేసినా పాటై సాగనా
నన్నయ్య రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా
ఏ కన్నుకి ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా

నిన్నెవరో పిలిచి
రమ్మని అన్నట్టు
ఏ వైపుకో నువ్వెళ్లినా
నాకెవ్వరో చెప్పినట్టు
నీ పనులే చేస్తున్నా ఒట్టు
నన్నయ్య రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా

ఏ కన్నుకి ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా
ఏ నడకది ఏ పయనమో
ఏ పాదమైనా చూపేనా
నీలో స్వరాలకే నేనే సంగీతమై
నువ్వే వదిలేసినా పాటై సాగనా
నన్నయ్య రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా

నన్నయ్య రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా



Credits
Writer(s): Gopi Sundar, Shree Mani
Lyrics powered by www.musixmatch.com

Link