Dandakadiyal (From "Dhamaka")

దండకడియాల్

ఏ దండకడియాల్ దస్తి రుమాల్
మస్తుగున్నోడంటవె పిల్లో
అరె కిర్రు కిర్రు చెప్పుల
కిన్నెర మోతల
పల్లెటూరోడంటివే పిల్లో
ఏ దండ కడియాల్
దస్తీ రుమాల్
మస్తుగున్నోడంటవె పిల్లో
కిర్రు కిర్రు చెప్పుల
కిన్నెర మోతల
పల్లెటూరోడంటివే పిల్లో
గజ్జెల పట్టీలిస్తివో
గాజులిచ్చి బుట్టలో వేస్తివో
ముక్కెర నువ్వై పుస్తివో
నీ ముద్దుల ముద్దరలెస్తీవో
అరె సందడి వోలె వస్తివో
సోకులంగడి తీసుపోతివో
దండకడియాల్
అరరే దస్తి రుమాల్
ఏ దండకడియాల్ దస్తి రుమాల్
మస్తుగున్నావ్ లేరో పిలగా
కిర్రు కిర్రు చెప్పుల
కిన్నెర మోతల
పల్లెటూరోడంటివే పిల్లో

నీ చూపుల తల్వారు
నా సెంపల తీన్మారు
సంపెంగ మొగ్గల మంచం ఎక్కి
తెంపేయ్ నవారు
నీ మెట్టల జాగీరు
చేపట్టే జాగీర్దారు
నీ పట్టా భూమిలో
గెట్టు నాటుకుంటా జోర్దారు
ఇంచుమించు నీదే పోరా
చుట్టూ శివారు
అటు ఇటు చూడకుండా
చేసేయ్ షికారు
ఆగమన్న ఆగేటోన్ని
కాదే బంగారు
దూకమంటే ఆగుతాడా
దుమ్ములేపే నాలోని మీసమున్న మగాడు
దండకడియాల్
అరెరే దస్తీ రుమాల్
హే దండ కడియాల్ దస్తీ రుమాల్
మస్తుగున్నావ్ లేరో పిలగా
కిర్రు కిర్రు చెప్పుల
కిన్నెర మోతల
పల్లెటూరోడంటివే పిల్లో

అల్లు మల్లు రాముల మల్లో
అల్లు మల్లు రాముల మల్లో
జిల్లేడాకుల బెల్లం పెట్టె
జిల్లేడాకుల బెల్లం పెట్టె
నాకు పెట్టక నక్కకి పెట్టె
నాకు పెట్టక నక్కకి పెట్టె
నక్క నోట్లో బెల్లం ఇరికే
నక్క నోట్లో బెల్లం ఇరికే
పీక్కుంటు పీక్కుంటు బయ్యారం పాయె
పీక్కుంటు పీక్కుంటు బయ్యారం పాయె
అప్పుడే మా ఒళ్ళు జల్లుమనే
అప్పుడే మా ఒళ్ళు జల్లుమనే
తొట్లో ఉన్నకూడా గుబ్బల పర్సు
గుబ్బల పర్సుకు జబ్బాల రైక
అహహహా

నీ కంది పువ్వునురా
నే కంది పోతానురా
నీ ఎకరంనర చాతితోనే
చత్తిరి పట్టేయిరా
నీ సింగుల చెండోలే
నీ కొంగుల దండోలే
నీ గుండెల నిండ
వెన్నెల కుండా దింపి పొతాలే
సింత మీద సిలకోలే
కనిపెడతావా
బాయి మీద గిలకొలే
నులిపెడతావా
ఏ గుడిసెలో గొడవేదో
ఎప్పుడుండేదో పిల్లా
మడి సేలో నిలబడి
వడిసెల్లో రాయి బెట్టి
విసిరిసిరి కొడతనే

దండకడియాల్
అరెరే దస్తీ రుమాల్
హే దండ కడియాల్ దస్తి రుమాల్
మస్తుగున్నావ్ లేరో పిలగా
కిర్రు కిర్రు చెప్పుల
కిన్నెర మోతల
పల్లెటూరోడంటివే పిల్లో



Credits
Writer(s): Bheems Ceciroleo
Lyrics powered by www.musixmatch.com

Link