Maa Voori Chitti Guvvalu (From "Deadline")

ఆహా ఆ ఆ ఆ ఆహా
ఆహా ఆ ఆ ఆ ఆహా

మా ఊరి చిట్టి గువ్వలు
అందాల బుట్టబొమ్మలు
అల్లరి చేసే కోతులు
తుంటరి లేడీ కూనలు
చెల్లెంటే అక్కకెంతో ప్రేమలే
సంతోషమాయేలే... చిందేసి ఆడేలే

మా ఊరి చిట్టి గువ్వలు
అందాల బుట్టబొమ్మలు
అల్లరి చేసే కోతులు
తుంటరి లేడీ కూనలు
చెల్లెంటే అక్కకెంతో ప్రేమలే
సంతోషమాయేలే... చిందేసి ఆడేలే

అమ్మకు రెండు కన్నులే
నాన్నంటే పిచ్చి ప్రేమలే
దోబూచులాటలెన్నో ఆడెలే
మాగాణి నవ్వేలే

రత్నాలులాంటి పిల్లలే
వందేళ్ల పున్నమాయేలే
కన్నులో ఆనందాలు పండెలే
మీ గోరుముద్దకే
ఏ జన్మల పుణ్యము
ఈ చక్కని బంధము
నీకంటూ ఉన్న ఆస్తులు
బంగారు బొమ్మలే

మా ఊరి చిట్టి గువ్వలు
అందాల బుట్టబొమ్మలు
అల్లరి చేసే కోతులు
తుంటరి లేడీ కూనలు
చెల్లెంటే అక్కకెంతో ప్రేమలే
సంతోషామాయేలే, చిందేసి ఆడేలే

ఈ ఇంటి మహరాణులు
కోనేటి నీటి జింకలు
చాలవే రెండు కన్నులు
చూశాక వీరి ప్రేమలు
చక్కని బొమ్మరిల్లు నీదిలే
మెత్తని మనసులే లేరంట సాటిలే



Credits
Writer(s): Sabu Varghese, Vijayendra Chelo
Lyrics powered by www.musixmatch.com

Link