Bezawada Sandhullo (From "Writer Padmabhushan")

బెజవాడ సందుల్లో మావోడొకడున్నాడు
తడపడుతూ ఏదోలా తొలి అడుగే వేశాడు
జంధ్యాల గారి సినిమాల్లో చూసే
శ్రీలక్ష్మి తరహా లో రచనలు చేస్తాడు

ఇతడే ఇతడే ఇతడే
రైటర్ పద్మభూషణ్
యూత్ లో ఓ వైబ్రేషన్
రైటర్ పద్మభూషణ్
సెన్శే షనే
రైటర్ పద్మభూషణ్
లేదులే ఏ కన్ఫ్యూషన్
రైటర్ పద్మభూషణ్
సెలబ్రేషనే

పెన్నే పట్టేశాడేమో
అన్నప్రసాన లో
ఇంకు కలిపి తాగాడేమో
పాల సీసా లో
స్టోరీ బుక్స్ అన్నీ నమీలేసి ఉంటాడు
అక్షరాల రిక్షా ఎక్కి తిరిగేసుంటాడు
లేటెస్ట్ ట్రెండ్ లో అందరికీ
తను కాంపిటీషన్ అనుకుంటాడు
సరస్వతి కటాక్షమే
ఫుల్ గా ఉన్నోడు

ఇతడే ఇతడే ఇతడే
రైటర్ పద్మభూషణ్
యూత్ లో ఓ వైబ్రేషన్
రైటర్ పద్మభూషణ్
సెన్శే షనే
రైటర్ పద్మభూషణ్
లేదులే ఏ కన్ఫ్యూషన్
రైటర్ పద్మభూషణ్
సెలబ్రేషనే

చదివి తీరాల్సిందేలే వీడి రాతలని
కాదు కూడదు అన్నా కానీ వదలడు ఎవ్వరినీ
ఎంత అదృష్టం
తన పేరే ఒక బిరుదు
నేల మీద ఇట్టాంటోడు
పుట్టడమే అరుదు
చారు కి ముఖ్యం తాలింపు
మన సారుకి ముఖ్యం గుర్తింపు
శెభాష్ అని అంటే సరి
ఉండదు వేధింపు

ఇతడే ఇతడే ఇతడే
రైటర్ పద్మభూషణ్
యూత్ లో ఓ వైబ్రేషన్
రైటర్ పద్మభూషణ్
సెన్శే షనే
రైటర్ పద్మభూషణ్
లేదులే ఏ కన్ఫ్యూషన్
రైటర్ పద్మభూషణ్
సెలబ్రేషనే



Credits
Writer(s): Bhaskarabhatla, Chandra Shekhar
Lyrics powered by www.musixmatch.com

Link