Pillalu Nadisthe

పిల్లా నువ్ నడిస్తే ఈ రాళ్ళ దారే
పిల్లా నువ్ నడిస్తే ఈ రాళ్ళ దారే
పూచేటి పువ్వనమాయెనులే
నీ కాళ్ళు తాకి ఈ ముళ్ళ దారే
బంగారు బాటగ మారెనులే

పిల్లా నువ్ నడిస్తే ఈ రాళ్ళ దారే
పూచేటి పువ్వనమాయెనులే
నీ కాళ్ళు తాకి ఈ ముళ్ళ దారే
బంగారు బాటగ మారెనులే
చూసావ నీవల్లే ఆకాశం మెరిసే
నీకోసం నా గుండె పూచిందిలే
చూసాను ఆకాశం నీ వల్ల మెరిసే
నీకోసం నా గుండె పూచిందిలే
ఈ వింత మాయంత
నీ ఈ మహత్యమే
పిల్లా నువ్ నడిస్తే ఈ రాళ్ళ దారే
పూచేటి పువ్వనమాయెనులే

గాలి తెచ్చే ధూళివలే
ఇట్టా గేలి చేసే ఊరు ఇదే
దుఃఖమొచ్చి సోలిపోతే
అది ఊరడించ ఇటు రాదే
నువ్ సాగిపోగా అడ్డమేది లేదు
నువ్ వెనక్కి పోరాదే
నీకు దిక్కు నేనే, నాకు దిక్కు నీవే
ఎన్నడిది మారదులే
ఈ మాట ఊరంత
చెప్పే క్షణం వస్తుంది
తానాపుతారు ఇదిట్టే జనం
ఈ రాళ్ళ దారి పిల్లోడు నడిస్తే
పూచేటి పువ్వనమాయెనులే
పూచేటి పువ్వనమాయెనులే

హారతిచ్చు దీపముంది
ఒక్క దేవుడైనా చూడడులే
పేర్చుకున్న కలలు ఇవి
నెరవేర్చు వారు లేనే లేరులే
చిక్కేది కాదు ఆగేటి కాలం ఆవేగమాగేదా
పేదోళ్లు స్వర్గం చూసేటి మార్గం
చూపించలేనందా
నమ్మేటి అందరికి దారే వేస్తూ
గుండెల్లో ఎంతెంతో సంతోషం పొంగిస్తుంది
ఈ రాళ్ళ దారి పిల్లోడు నడిస్తే
పూచేటి పువ్వనమాయెనులే
చూసావ నీవల్లే ఆకాశం మెరిసే
నీకోసం నా గుండె పూచిందిలే
చూసాను ఆకాశం నీ వల్ల మెరిసే
నీకోసం నా గుండె పూచిందిలే
ఈ వింత మాయంత
నీ ఈ మహత్యమే

పిల్లా నువ్ నడిస్తే ఈ రాళ్ళ దారే
పూచేటి పువ్వనమాయెనులే
పూచేటి పువ్వనమాయెనులే



Credits
Writer(s): Ilaiyaraaja, Chaitanya Prasad
Lyrics powered by www.musixmatch.com

Link