Edo Kothaga

ఏదో కొత్తగా ఉంది వింతగా
చేరే నిన్నిలా ఈరోజు నచ్చేంతల
కదిలే బొమ్మల చూస్తుంటే నన్నిలా
మాయే జరిగేన ఏమైంది ఇంతలోనా

నిన్న లేని హాయి చుట్టుముట్టే
Road మీద పిచ్చిగంతులేసే
ఆనందమే కమ్ముకుంటుంది నేడు (uh oh)
లెక్కలేనిసార్లు గుర్తుకొచ్చి
ఊహలెను నన్ను నీతో చేర్చే
ఏమైందో ఏంటో నీ వల్లే

ఏదో కొత్తగా ఉంది వింతగా
చేరే నిన్నిలా ఈరోజు నచ్చేంతల
కదిలే బొమ్మల చూస్తుంటే నన్నిలా
మాయే జరిగేన ఏమైంది ఇంతలోనా

Doubt ఏ లేదు నిన్నే fix అయిన
నీలో నన్ను నేను చూసుకుంటూ ఉంటున్న
అడుగే ఎటువైపేస్తున్న నే copy paste ఏయినా
ఈ love site లో నే కూడా login అవుతున్న

ఎన్నో ఎన్నెన్నో ఆశలు మదిలో (uh oh) పుట్టుకొచ్చేలే ఇవాళ
ఏంటో ఏంటేంటో ఆలోచనలు వస్తూ ఉంటే నీ వల్లే

ఏదో కొత్తగా ఉంది వింతగా
చేరే నిన్నిలా ఈరోజు నచ్చేంతల
కదిలే బొమ్మల చూస్తుంటే నన్నిలా
మాయే జరిగేన ఏమైంది ఇంతలోనా



Credits
Lyrics powered by www.musixmatch.com

Link