Ram Sita Ram (From "Adipurush") [Telugu]

హో ఆదియు అంతము రామునిలోనే
మా అనుబంధము రామునితోనే
ఆప్తుడు బంధువు అన్నియు తానే
అలకలు పలుకులు అతనితోనే
ఏ సీతా రాముల పున్నమిలోనే
నిరతము మా ఎద వెన్నెలలోనే

రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
ధిరణ ధూంతనన ధిరణ
ధిరణ థా ధీంత ధిరణ
ధిరణ థా ధీంత ధిరణ
ధిరణ థా ధీంత ధూంతానాన ధిరణ
థా ధీంత ధూంతానాన ధిరణ
థా ధీంత ధూంతానాన ధిరణ
థా ధీంత మొదలి కదలి కదెలెనుకదరా

దశరథాత్మజుని పదముల చెంత
కుదుటపడిన మది ఎరుగదు చింత
రామనామమను రత్నమే చాలు
గళమున దాల్చిన కలుగు శుభాలు
మంగళప్రదము శ్రీరాముని పయనము
ధర్మ ప్రమాణము రామాయణము

రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్

రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్
రామ్ సీతా రామ్
సీతా రామ్ జై జై రామ్



Credits
Writer(s): Manoj Muntashir Shukla, Sachet Sachet, Parampara Parampara, G. Muralidaren
Lyrics powered by www.musixmatch.com

Link