Rainbow Chivarey (From "Takkar")

Rainbow చివరే ఒక వర్ణం చేరెలే
Mindలో కలలే మది మొత్తం మారెలే
Heartలో ఒకటే చదరంగం ఆడెనే
నిన్నే కలిసి సరికొత్త రోజిదే
ఇవ్వాళే speed-ye మారితే
తెగ కళ్ళెం వేస్తే
కాళ్లే వెంటే నాట్యం ఆడెనే
ఎదురొచ్చేవన్నీ దాటెయాలే చక్రం తిప్పుతూ
ఇక పోదాం దూరమే
వెనకే రావే
తట్టి తట్టి చూడరా
ఇది కొత్త దీవిరా
ఒక్కో దిక్కు చూడరా
ఆసలంతే లేదురా
తట్టి తట్టి చూడరా
ఇది కొత్త దీవిరా
ఒక్కో దిక్కు చూడరా
ఆసలంతే లేదురా

Eyebrow వగలే అసలర్దం కావులే
పోదా వెలుగే తొలి నకక్షత్రాలవే
High way మలుపే మనస్సు
Hijack అయిందే
అరరే మెరుపే మన వెనకే వచ్చెనే
మన వేగం తగ్గిపోదులే
తరగాలి దూర తీరాలే
నే fortune modal-e
ఎక్కడైనా నన్నే అడగాలి
నే statue పిల్లనే
ఒక magic మగువనే
ఇక నేనేలే
తట్టి తట్టి చూడరా
ఇది కొత్త దీవిరా
ఒక్కో దిక్కు చూడరా
ఆసలంతే లేదురా
తట్టి తట్టి చూడరా
ఇది కొత్త దీవిరా
ఒక్కో దిక్కు చూడరా
ఆసలంతే లేదురా

దారంతా భారమే
అరె దుఖం ఎందుకు
శోదిస్తే దూతలే లోకాలే నీదిక్కు
గాయాలే కావులే పాయనించే వరకు
నీవుంటే పక్కనే అరె ముద్దొచ్చే నాకు
దరికే మీరేవొస్తే మాకు భయమెల్ల
అది ఎవరికి నే చెప్పలేను విల్లా
తెలుసంట మాకు ఏదీ ఎత్తు కల్లా
ఎలాగైన కనిపెట్టేస్తా
విరగొట్టి మరి పట్టేస్తా
Hours అయినా ఒక second అయినా
మరి వచ్చి ములై చుట్టేస్తా

ఎలాగైన కనిపెట్టేస్తా
విరగొట్టి మరి పట్టేస్తా
Hours అయినా ఒక second అయినా
మరి అసలనకుండా గమ్యం చేరుస్తా



Credits
Writer(s): Nivas K. Prasanna, Arivarasan Arivarasan
Lyrics powered by www.musixmatch.com

Link