Evar Nuvvu (From "Hatya")

ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు
ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు

ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు
ఎవరు నువ్వు
ఒకనాడు మతైన చల్లగాలిలాగ వీచి
నువ్వు వచ్చావే
రెప్పపాటు అయిపోయా మట్టిబొమ్మలాగ
చూసినాక నిన్నేనే

ఏ శబ్ధం లేక నువ్వు లేవే
నేను లేనే
రా పాడుకుందాం మాటలేని మౌనమల్లే
నీ గుండె శబ్ధం విన్నానే
నా గుండెతోనే
వెలుగుల శబ్ధం చూసాను చీకట్లలోనే
జననపు శబ్ధం శ్వాసనిచ్చే వరమైతే
మరణపు శబ్ధం అది పరవసమగునా

కను ఏమో ఒక ఆకుపాటి
శబ్ధమైనా వెతుకుతుంది నీకోసం
మనసేమో నీ నవ్వులోని శబ్ధమింటే
చేరుతుంది ఆకాశం
ఏ శబ్ధం లేక నువ్వు లేవే
నేను లేనే
రా పాడుకుందాం మాటలేని మౌనమల్లే
నీ గుండె శబ్ధం విన్నానే
నా గుండెతోనే
వెలుగుల శబ్ధం చూసాను చీకట్లలోనే
జననపు శబ్ధం శ్వాసనిచ్చే వరమైతే
మరణపు శబ్ధం అది పరవసమగునా

ఊగే ప్రతి శబ్ధం సంగీతమైతేను
విషంకూడా నాలో అమృతమైతే
నా నీడనే నిలువదు మరి
నిన్ను వెతికెనే
ఈ దూరమే కుదరదు మరి
మరి చెడు తడబడి భువి విడు
ఏ శబ్ధం లేక నువ్వు లేవే
నేను లేనే
రా పాడుకుందాం మాటలేని మౌనమల్లే
నీ గుండె శబ్ధం విన్నానే
నా గుండెతోనే
వెలుగుల శబ్ధం చూసాను చీకట్లలోనే
జననపు శబ్ధం శ్వాసనిచ్చే వరమైతే
మరణపు శబ్ధం అది పరవసమగునా

ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు
ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు



Credits
Writer(s): Bhashyasree, Girishh Gopalakrishnan
Lyrics powered by www.musixmatch.com

Link