Jaanavule (From "BRO")

Baby love you baby
You're so hot baby
Let's go crazy baby
Baby love you baby
You're so cute baby
Let's tie the knot baby

జాణవులే నెరజాణవులే నా जान నువ్వులే
జాణవులే
వాణివిలే అలివేణివిలే నా Moon నువ్వులే
జాణవులే

Hey బంగారుకొండలా ముందుంటే నువ్విలా
గోరెచ్ఛ ఎండలా తోచావులే
నీ రెండుకన్నుల పున్నామి వెన్నెల
ఈ చిట్టిగుండెలో వాలేనులే

నువ్వు తకిటతకిట అడుగు పెడితే నేల నెమలి కాదా
నువ్వు అచ్చట ఇచ్చట ఎదురుబడితే మనసు గొలుసు తెంచుకోదా

Baby love you baby
You're so hot baby
Let's go crazy baby
Baby love you baby
You're so cute baby
Let's tie the knot baby

Together together
ప్రేమదేశమేలుకుందమా
ఉందమా ఉందమా ఉందమా ఉందమా
Forever forever
ఒకరికోసమొకరముందమా
ఉందమా ఉందమా ఉందమా ఉందమా

జాణవులే నెరజాణవులే

కుశలమా కునుకు మరిచి ఓ నేస్తమా
కలలతో కలత నిదుర నీ బంధమా
తెలుసునా మాట నేర్చిన మౌనమా
కలిసినా కులుకుతోటి నీ స్నేహమా

నా ఎదలో కథను మొదలుపెడితే ముందుమాట నీదే
నీ గవ్వల కలువకనులు పలికే కొంటెభాష చెప్పరాదే

Baby love you baby
You're so hot baby
Let's go crazy baby
Baby love you baby
You're so cute baby
Let's tie the knot baby

Together together
ప్రేమదేశమేలుకుందమా
ఉందమా ఉందమా ఉందమా ఉందమా
Forever forever
ఒకరికోసమొకరముందమా
ఉందమా ఉందమా ఉందమా ఉందమా



Credits
Writer(s): Ss Thaman, Kasarla Shyam
Lyrics powered by www.musixmatch.com

Link