Kaavaali (From "Jailer")

రా దాచుంచారా పరువాలన్నీ
Robberyకి రావే రావే
రా అందిస్తారా అందాలన్నీ
ఎప్పటికి నీవే నీవే

అచ్చటా లేదయ్యా
ముచ్చటా లేదయ్యా
పిచ్చిగా ఉందయ్యా
అబ్బ అబ్బబ్బా
వెన్నెలే నీవయ్యా
చూసుకో నచ్చాయా
రెచ్చిపో దావయ్యా
హయ్యా హయ్యయ్యా

రా నువ్వు కావాలయ్యా
నువ్వు కావాలి
రా రా రా రా
రా రా రా రా
రా నువ్వు కావాలయ్యా
నువ్వు కావాలి
రా రా రా రా
రా రా రా రా
అహహహా

పట్టినా మైకం పోదయ్యా
అబ్బ అబ్బబ్బా
తెగ తరిమే కంగారేంటబ్బా ఆ
చక్కగ అన్నీ అందంగా విందిస్తానబ్బా
త్వర త్వరగా అందుకోరబ్బా హహా
చాలా జరగాలబ్బా
కొంచెం అడగయవేంటబ్బా
ఇట్టా పని కాదబ్బా
తప్పబ్బా తప్పబ్బా
चलो dance-u కావాలా
భలే సోకు కావాలా
రెండూ కలిపిస్తారా
కావాలా కావాలా

ఆ నువ్వు కావాలయ్యా
నువ్వు కావాలి
రా రా రా రా
రా రా రా రా
రా నువ్వు కావాలయ్యా
నువ్వు కావాలి
రా రా రా రా
రా రా రా రా
అహహహా
అహహహా



Credits
Writer(s): Anirudh Ravichander, Sri Sai Kiran
Lyrics powered by www.musixmatch.com

Link