Nagumomu (From "Happy Ending")

మపనీ

నగుమోము కనగానే నాలోనా
మెరుపే మెరిసే విరిసే

చెలి నీవే కలిసాక
తరిమే కలతేదో కరిగే
మనసే ఎగిరే
కలనైనా అనుకోని అతిదై నువ్వే
కలిసే క్షణమే నిజం
మనసెరిగే చెలి చెంతుంటే
ప్రతి నిమిషం మరి కుశలం
తెలుసా మనసా
నను నాకే చూపావే చెలియా
నీ తోడుగా నే సాగగా

నిశిలోనా శెశివోలే మెరిసే మదుబాలా
సందేహం చాల్లే చెలిమిగా జతపడగా
అని పరి పరి
మనసును మరి అడిగిన
మది నీవే కాదని
నీతో ఉంటే సమయం
గడవదు చెలియా

నను నాకే చూపావే చెలియా
నీ తోడుగా నే సాగగా



Credits
Writer(s): Lakshmi Priyanka, Ravi Nidamarthy
Lyrics powered by www.musixmatch.com

Link