Bhantureethi Koluvu

బంటురీతి కొలువు ఇయవయ్య రామ
బంటురీతి కొలువు ఇయవయ్య రామ
బంటురీతి కొలువు ఇయవయ్య రామ

కంటపడని నీడై వెంట నడచు తోడై
కంటపడని నీడై వెంట నడచు తోడై
నీ సేవలన్ని నిర్మలించగలిగే బంటురీతి కొలువు

బంటురీతి కొలువు ఇయవయ్య రామ

నిన్ను తలచువారి నిన్ను పిలచువారి
కోరుకున్న రూపై కనిపించు స్వామి
నిన్ను తలచువారి నిన్ను పిలచువారి
కోరుకున్న రూపై కనిపించు స్వామి
గుండెలోన కొలువై కంటచూడ కరువై
గుండెలోన కొలువై కంటచూడ కరువై
ప్రాణవల్లభునిగా పలకరించవేమి
బంటురీతి కొలువు ఇయవయ్య రామ
బంటురీతి కొలువు ఇయవయ్య రామ
బంటురీతి కొలువు ఇయవయ్య రామ
బంటురీతి కొలువు ఇయవయ్య రామ

ఎన్ని భూమికలలో ఒదిగిపోయినావు
ఎన్ని భూమికలలో ఒదిగిపోయినావు
బతుకు బరువులెన్ని తలనుదాల్చినావు
సేద తీరు నెలవు ఇప్పుడుంది స్వామి
సేద తీర్చు నెలవు ఇక్కడుంది స్వామి
అర్ధభాగమైన నీ వంతు సైతం
అర్ధభాగమైన నీ వంతు సైతం
నిర్వహించగలిగే నిర్వహించగలిగే
బంటురీతి కొలువు ఇయవయ్య రామ
బంటురీతి కొలువు ఇయవయ్య రామ



Credits
Writer(s): M.m. Keeravani, Sirivennela Sitharama Shastry
Lyrics powered by www.musixmatch.com

Link