Hallaa Machaare

కొత్త ఊర్లో తోపు మనమే
పోటీ లేదులే కొట్ట లేరులే
నా ఎదురు ఎవడురా
కత్తే ఎత్తితే విరగదా
మాతో fightingకి వస్తారా
మూతే పక్కున పగలదా
ఆసురుడ రావణా
అదిరిపోదా (అవును రా)
మత్తులోన రాక్షసులం రా
(మేమేనురా)
పట్టుదల దైర్యము (నీదెరా)
కొట్టలేని శౌర్యం (నీదెరా)
మట్టు పెట్టలేనిది వీరం
(రాజా నీదెరా)
Case అంటేనే మామూలే
ఎన్నెన్నో చూశారా
(మనకది మామూలేరా)
(అది మరి విన్నారా)
ఏ తూటాలే అక్కర్లే
దమ్మున్న గుండెరా
తలపడు వాడే లేడా
భయపడి నిల్చోరా

హల్లా మచ్చారే (రా రా)
కిరాతకుళ్ల (పట్టి)
గలాట చేద్దాం (दिलसे)
నిరంతం (పోమెనకకురా)
కిరాకు mood-eh (ఉన్న)
మూడే మీకింక (చావే)
పడేసి కొట్టే తీరేలే
(అడ్డిక లెగరా)
ఆసురుడ రావణా
అదిరేపోదా (అవునురా)
మత్తులోన రాక్షసులం రా (మేమేనురా)
పట్టుదల దైర్యము (నీదెరా)
కొట్టలేని శౌర్యం (నీదెరా)
మట్టు పెట్టలేనిది వీరం
(రాజా నీదెరా)

ఊ కోనలు కొండలు
కోరిక చూపితే కాదు
నాదిక చెయి తాకితే
దేహమే మాయమై పోవురా
పొగరుతోనే వచ్చారో
తీర్చేస్తారా మీ తిక్కే
కోపాలన్నీ తీసేస్తా ఆ రే
కరకు కన్యను నేనేలే
Power-u చిక్కిన రానల్లె
అంతా జేజే కొట్టాలి లే
హేయ్ మాటలట్టివే బే
పేకమేడల పైన పటారం
పిల్లే మూతి తిప్పితే
కొట్టుకెళ్లదా కోట గుడారం
ఉలికి పడెలే
సెగలు మొదలే
ఎగిరె ఎగిరే
ఉరికె మనసే
మెరిసె మురిసే
నిలువే నిలువే
సొగసే కసిరో
కలలో కలిసే కలవో
నడుము కదిపి మతులు చెదరగా
హల్లా మచ్చారే
నిన్నే గుర్తుంచుకోరా
మొహంతోనే గెలుస్తా
నేనే నిరంతరం (పోమెనకకురా)
కిరాకు mood-eh ఉన్నా
పర్లేదు రా రా
కొంటే సవారి చేద్దాం పోదాంరా

హల్లా మచ్చారే
నిన్నే గుర్తుంచుకోరా
మొహంతోనే గెలుస్తా
నేనే నిరంతరం
కిరాకు mood-eh ఉన్నా
పర్లేదు రా రా
కొంటే సవారి చేద్దాం పోదాంరా
హల్లా మచ్చారే (రా రా)
కిరాతకుళ్ల (పట్టి)
గలాట చేద్దాం (दिलसे)
నిరంతం (పోమెనకకురా)
కిరాకు mood-eh (ఉన్న)
మూడే మీకింక (చావే)
పడేసి కొట్టే తీరేలే

హల్లా మచ్చారే (రా రా)
కిరాతకుళ్ల (పట్టి)
గలాట చేద్దాం (दिलसे)
నిరంతరం (పోమెనకకురా)
కిరాకు mood-eh (ఉన్న)
మూడే మీకింక (చావే)
పడేసి కొట్టే తీరేలే
(అడ్డిక లెగరా)



Credits
Writer(s): Jakes Bejoy, Krishna Kanth Gundagani
Lyrics powered by www.musixmatch.com

Link