I Love You Ne - From "Mark Antony"

బంగారం, చాలామంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని
ఏమని సమాధానం చెప్పను?
నువ్వు దూరమయ్యావని చెప్పనా
లేక నువ్వు నా దగ్గర ఉన్నావని చెప్పనా
ఒకటి చెప్పనా I love you నే

అయ్యయ్యో నా తల పగిలిపోయేలా ఉందే పగిలిపోయేలా ఉందే
తను touch చేసింది, నువ్వేమో touch చెయ్యనిచ్చావ్
అయ్యయ్యో నా తల పగిలిపోయేలా ఉందే పగిలిపోయేలా ఉందే

కారాకిల్లీ ఊస్తే మమ్మీకెళ్ళి చెప్పొద్దు
బండబూతులు గూస్తే daddyతోటి చెప్పొద్దు
వేపుకు తింటా ఉంటే bestieతోటి పేలొద్దు
దెప్పి పొడుస్తుంటే kangarooలా గెంతొద్దు

మోగినాదని love sound చేశానురా full trend
ఏసినాదిరా పిల్ల band ఇచ్చింది hand (hoy)
చీమ పుట్టలో వేలు పెట్టా, ప్రేమ పుట్టలో గుండే నెట్టా
రెండూ ఒక్కటని తేలేలోగా ఇంకో చెయ్యిని పట్టిందంటా
నన్నే ఇట్టా sideఏ పెట్టి తుర్రంది పిట్ట

I love you నే
I love you నే
I love you నే
I love love love love love love
You you you you you you నే

Cuteఏగా నేను అయినా జారాను
తన మాయతోటి పడగొట్టింది
నా heartని చింపి ముక్కలుగా తెంపి
True loveని మోత్తం నలిపేసింది

బతుకయిందే బజారి
నన్ను కట్టుకోవే strawberry
కట్టా నీకు కాషాయం
చెయ్యమాకు అన్యాయం
మెత్తని ఓ కత్తివలె గుండెనిల్లా గుచ్చమాకే ధర్మపత్ని

I love you నే
I love you నే
I love you నే
I love love love love love love
You you you you you you నే

ఏంటి (అమ్మో) ఏంటిదంతా (వట్టిగే)

Mood చెడగొట్టావే
Mindని పోగొట్టావే
నీది కాదు నా దారి
ఇంకమీద కచేరీ
పగలుపూట చుక్కలపూట చూపకుండా నీకు ఎట్టా తీస్తారా తాటా

I hate you రా
I hate you రా
I hate you రా
I hate hate hate hate hate hate
You you you you you you రా

ఇంకా నయ్యం, నా అనకొండకి ఏమవ్వలేదు



Credits
Writer(s): G.v. Prakash Kumar, Sri Mani
Lyrics powered by www.musixmatch.com

Link