Hailesso Hailessa (From "Nidurinchu Jahapana") (Original Motion Picture Soundtrack)

హైలెస్సో (హైలెస్సో హైలెస్సా)
(హైలెస్సో హైలెస్సా)
(హైలెస్సా సా హైలెస్సా సా)
(హైలెస్సా సా హైలెస్సా)
(హైలెస్సో హైలెస్సా)
(హైలెస్సో హైలెస్సా)
(హైలెస్సా సా హైలెస్సా సా)
(హైలెస్సా సా హైలెస్సా)
సొరసేప ఎదురై
కొరమీను కులికే
సంద్రయ్య ఈ కథ సూసి
ఉప్పొంగెలే
దొరసాని అదిరే
మన వీరు ముదురే
కథ రాజు కునుకేసి
ఈ కథ రాసేనే

(హైలెస్సో హైలెస్సా)
(హైలెస్సో హైలెస్సా)
(హైలెస్సా సా హైలెస్సా సా)
(హైలెస్సా సా హైలెస్సా)

This is a lonely fish
Looking for some family fish
Suddenly met this well trained
Fisherman
ఈ సంద్రం ఉప్పంట
ఆ నదులన్నీ waste అంట
మన వీరు మనసైతే
వయ్యారికి yes అంట
Fish was not mistaken
Ended with the relation
It was a not a fish and fisherman relation
ఈ ప్రణయం ఓ ప్రవాహం
ఊహించని వేరే ప్రపంచం
కనిపించని తారే సితారై
మది మీటదా
(హైలెస్సో హైలెస్సా) హైలెస్సా
(హైలెస్సో హైలెస్సా) హైలెస్సా
(హైలెస్సా సా హైలెస్సా సా)
(హైలెస్సా సా హైలెస్సా)
సొరసేప ఎదురై
కొరమీను కులికే
సంద్రయ్య ఈ కథ సూసి
ఉప్పొంగెలే
దొరసాని అదిరే
మన వీరు ముదురే
కథ రాజు కునుకేసి
ఈ కథ రాసేనే

(హైలెస్సో హైలెస్సా)
(హైలెస్సో హైలెస్సా)
(హైలెస్సా సా హైలెస్సా సా)
(హైలెస్సా సా హైలెస్సా)
హైలెస్సో



Credits
Writer(s): Anup Rubens, D Prasanna Kumar
Lyrics powered by www.musixmatch.com

Link