Hey Dhooram (From "God")

వదిలేసి పోతే బాధ నేడే చూస్తున్నా
వద్దన్న దారుల్లోనే ఒంటరినై ఉన్నా
జగమంతా నేడే ఉన్నట్టుండే
ఆగేపోయిందా
మరి రక్తం కూడా కన్నీరయ్యి
దుమికే ఈ వేళ

నాకంటూ ఏదీ లేదు
అన్నీ నీవేలే
నా లాగా ప్రేమించేటి వారే ఎవరైనా
గురుతులతో బతికెదరా
వదిలేసి పోతే బాధ నేడే చూస్తున్నా
వద్దన్న దారుల్లోనే ఒంటరినై ఉన్నా
జగమంతా నేడే ఉన్నట్టుండే
ఆగేపోయిందా
మరి రక్తం కూడా కన్నీరయ్యి
దుమికే ఈ వేళ

ఏ దూరం లేదు, చెలిమే లేదు
కలతే పడరాదే
ఇక మరణం లేదు, మందు లేదు
నడుమే నిలిచానే
నిజమల్లె వెంటే రావే
నువు నీడే కారాదే
కడలల్లె ప్రేమించావే
అది కన్నీరవ్వద్దే
నన్నే వీడి ఈ కాలం
మరి ఆగదే ఓఓ
నీ గుర్తు ప్రతిచోటా
నను వీడదే
మంచి కథ కాలం
మళ్లీ ఇక రాదా హే హే హే

వదిలేసి పోతే బాధ నేడే చూస్తున్నా
వద్దన్న దారుల్లోనే ఒంటరినై ఉన్నా
జగమంతా నేడే ఉన్నట్టుండే
ఆగేపోయిందా
మరి రక్తం కూడా కన్నీరయ్యి
దుమికే ఈ వేళ



Credits
Writer(s): Yuvan Raaja, Krishna Kanth
Lyrics powered by www.musixmatch.com

Link