Yegire Manasey (Telugu) [From "Tiger 3"]

ఎగిరే మనసే ఆకాశ వీధుల్లో
ఎగిరే మనసే
ఉరికే కలలే నక్షత్ర సీమల్లో
ఉరికే కలలే

ఆ రంగుల్నే చూడు చూడరా
హంగామా చెయ్యి చెయ్యరా
బంగారం లాంటి lifeలో
Singleగా ఉండ బోకురా
(ఆటై పాటై cheap గలాటై)
(मस्ती చేసేద్దాం)
అరే music music
Start करो भाई
వేసే వేసే step-eh ప్రభంజనం
Step-eh ప్రభంజనం
అరే music music
Start करो भाई
వేసే వేసే step-eh ప్రభంజనం
Step-eh ప్రభంజనం
నం నం నం నం నం నం
Step-eh ప్రభంజనం
నం నం నం నం నం నం
Step-eh ప్రభంజనం

అడ్డంగా ఏదున్నా తొక్కేయమంటాది
ప్రేమ దారి (ప్రేమ దారి)
అర్దాలే లేకున్నా తియ్యంగా
ఉంటాది ప్రేమ theory
నువ్వంటూ నేనంటూ ఇద్దరమే
చాలంది ప్రేమ story (ప్రేమ story)
ఇద్దరము ఒకటైతే పెద్దది
అయిపోతుంది ప్రేమ నగరి
(అమ్మమ్మో ప్రేమని feel అయి)
(मस्तू గదా జగతిని)
(Ruling చేస్తదిగాని)
ఈ ఒక్క పదం phd రాకుండా
(Comma full stop)
హా ప్రేమన్న కొత్త కళ్లలో
లోకాలే పాత పడవురా
ప్రేమన్న కొత్త కాళ్లతో
నడకేమో నాట్యమవునురా

(ఆటై పాటై cheap గలాటై)
(मस्ती చేసేద్దాం)
అరే music music
Start करो भाई
వేసే వేసే step-eh ప్రభంజనం
Step-eh ప్రభంజనం
అరే music music
Start करो भाई
వేసే వేసే step-eh ప్రభంజనం

Step-eh ప్రభంజనం
నం నం నం నం నం నం
Step-eh ప్రభంజనం
నం నం నం నం నం నం
Step-eh ప్రభంజనం



Credits
Writer(s): Pritam Chakraborty, Kanukuntla Subhash Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link